ఆసియా ఖండంలోనే దిగ్గజ జట్లుగా మన దేశానికి చెందిన మూడు జట్లు నిలువడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న చెన్నై అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
ఆడమ్ జంపా, రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్ వేయడంతో చైన్నై సూపర్ కింగ్స్(CSK) పరుగులను కట్టడి చేశారు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్(RR) చెన్నై సూపర్ కింగ్స్ పై 32 పరుగుల తేడాతో విజయం సాధించారు. అంతేకాదు పాయింట్ల పట్టకలో కూడా
సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad)పై విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ ప్లేయర్లు, సిబ్బందికి కఠిన ఆంక్షలు విధించింది. పార్టీలో ఢిల్లీ ప్లేయర్ ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించిడంతో ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.
శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న తమ తదుపరి మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగిలిన IPL 2023 మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. DCతో జరిగిన SRH మునుపటి గేమ్‌లో సుందర్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. హామ్ స్ట్రింగ్ గాయం కారణంగా వాషింగ్టన్ సుందర్ IPL 2023 నుంచి తప్పుకున్నాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా...
ఐపీఎల్ 2023 సీజన్‌లో వరుసగా రెండు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కేకేఆర్(KKR)తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడింది. సీజన్ ఆరంభంలో కేకేఆర్‌తో మ్యాచ్‌లో 81 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన బెంగళూరు, ఈసారి 201 పరుగుల లక్ష్యఛేదనలో 179 పరుగులకి పరిమితమై 21 పరుగుల తేడాతో పోరాడి ఓడింది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (TATA IPL)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore -RCB) కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli) వరుస షాకులు తగులుతున్నాయి. మొన్న మ్యాచ్ లో ఉద్రేకపూర్వక ప్రవర్తన కనబర్చడంతో జరిమానా (Fine) పడగా.. తాజాగా మరో జరిమానా కోహ్లీకి పడింది. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals- RR)తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ఉల్లంఘనకు పాల్పడడంతో ఏకంగా రూ.24 లక్షలు జరిమానా పడింద...
ఐపీఎల్ 2023(ipl 2023)లో సన్ రైజర్స్(SRH) ఫేట్ కొంచెం కూడా మారలేదు. ఏ మ్యాచ్ చూసినా ఓటమి తప్పడం లేదు. సోమవారం సొంత గడ్డపై ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లోనూ ఇదే ఫలితం పునరావృతం అయ్యింది. స్వల్ప లక్ష్యమే కదా కొట్టేస్తుందిలే అనుకుంటే.. అది కూడా చేయలేదు. మరీ దరిద్రం కాకపోతే 7 పరుగుల తేడాతో ఢిల్లీ(delhi capitals) చేతిలో ఓటమిపాలైంది.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి జిమ్‌లో స్టెప్పులేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీమ్ మారినా, జెర్సీ మారినా, ఆటగాళ్లు మారినా సన్ రైజర్స్ ఫేట్ మాత్రం మారలేదనే చెప్పాలి. గత రెండేళ్లుగా సన్ రైజర్స్(SRH) సత్తా చాటలేకపోతోంది. ఈ సీజన్ లోనూ పేలవ ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు వెనపడుతోంది. మధ్యలో ఓ రెండు మ్యాచ్ లు గెలిచి అభిమానుల్లో ఆశలు పెంచినా.. మళ్లీ శుక్రవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై(CSK) చేతిలో చిత్తుగా ఓడిపోయింది.
సినిమా ప్రమోషన్స్ లో కొత్త పంథాని పట్టాడు.. అక్కినేని హీరో నాగచైతన్య(naga chaitanya). ఆయన తన కొత్త సినిమా Custody Movie ప్రమోషన్స్ కోసం ఐపీఎల్(IPL)ని వాడటం విశేషం.