BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ(chetan sharma) వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ప్రయివేటు సంభాషణలో టీమిండియా ఆటగాళ్లపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ టీవీ ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో (sting operation) భాగంగా వీటిని బయట పెట్టింది.
Smriti Mandhana To RCB For 3.4Cr : మహిళల ఐపీఎల్: రికార్డు ధర పలికిన స్మృతి మంధాన...! : మహిళల ఐపీఎల్ కి రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా ముంబయిలో ఐపీఎల్ వేలం ప్రారంభించారు. కాగా... ఈ వేలంలో స్మృతి మందాన రికార్డు ధర పలకడం విశేషం. 3 కోట్ల 40 లక్షల రూపాయలకు రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ ఫ్రాంచైజీ ఆమెను దక్కించుకుంది. మరోవైపు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ను ముంబై ఇండియన్స్ జట్టు కోటి ...
Jadeja fined for ointment : టీమిండియా క్రికెటర్ జడేజా కి షాక్ తగిలింది. ఆయనకు జరిమానా విధించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణం చేత ఆయనకు ఈ జరిమానా విధించడం గమనార్హం.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్నాడు. వరల్డ్ బెస్ట్ టీ20 బ్యాటర్స్‌లో తన కెరీర్‌లోనే ఉత్తమ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 47 పరుగులు చేసి, 910 పాయింట్లు దక్కించుకున్నాడు. రెండో మ్యాచ్‌లో 26 నాటౌట్‌గా నిలిచి, 908 పాయింట్లు దక్కించుకున్నాడు. అహ్మదాబాద్‌లో ఈ రోజు మూడో టీ20 ఉంది. ఇక్కడ బ్యాట్‌ను ఝులిపిస్తే పాయింట్లు మెరుగు పడతా...
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా… ప్రమాదం నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. ముంబయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన…. ప్రమాదం జరిగిన దాదాపు 18 రోజుల తర్వాత… తొలిసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన సర్జరీ విజయవంతమైందని, కోలుకుంటున్నానని ఇకపై వచ్చే ప్రతి సవాలును దైర్యంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, మీ అందరి మద్దతు...
టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కి బీసీసీఐ అండగా నిలిచింది. పంత్… ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ఆడలేకున్నా ఆయనకు పూర్తిగా.. 16 కోట్ల రూపాయల వేతనాన్ని, 5 కోట్ల సెంట్రల్ కాంట్రాక్ట్ సొమ్మును చెల్లించనుంది. పంత్ వైద్య ఖర్చులను భరించడమే గాక.. ఆయన కమర్షియల్ ప్రయోజనాల బాధ్యతను కూడా తీసుకోవాలని నిర్ణయించింది. ఢిల్లీ కేపిటల్స్ నుంచి ఆయనకు 16 కోట్ల వేత...
ఐపీఎల్ 2023కి వేలం షురూ అయ్యింది. ప్రాంఛైజీలు…ఎగబడి మరీ.. టాలెంటెడ్ క్రికెటర్లను వేలంలో పట్టేస్తున్నాయి. తాజాగా.. ఈ వేలంలో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కి జాక్ పాట్ తగిలింది. ఎవరూ ఊహించని ధరకు భరత్ అమ్ముడయ్యాడు. కేఎస్ భరత్ ని.. ఐపీఎల్ 2022 విజేత గుజరాత్ టైటాన్స్ దాదాపు రూ.20లక్షలు ఖర్చు చేసి మరీ కొనుగోలు చేయడం గమనార్హం. వికెట్ కీపర్‌గా మంచి ట్రాక్ రికార్డు ఉన్న 29 ఏళ్ల భరత్‌ను గుజరాత్ టైటా...