లక్నో సూపర్ జెయింట్ జట్టు టాస్ గెలిచి, బౌలింగ్ తీసుకుంది. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియాలో 15వ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. హోం గ్రౌండ్ కావడంతో బెంగళూర్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
IPL 2023:లక్నో సూపర్ జెయింట్ జట్టు (LSG) టాస్ గెలిచి, బౌలింగ్ తీసుకుంది. బెంగళూర్ (Bengalure) చిన్నస్వామి స్టేడియంలో (chinnaswamy stadium) 15వ ఐపీఎల్ (ipl) మ్యాచ్ జరుగుతుంది. హోం గ్రౌండ్ కావడంతో బెంగళూర్ (bengalure) ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. పాయింట్ల ప్రకారం చూస్తే ఆర్సీబీ (rcb) కన్నా లక్నో (lsg) మెరుగ్గా ఉంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిల్లో గెలిచింది. ఒక మ్యాచ్‌లో (match) ఓడినప్పటికీ.. పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్‌లో (third place) ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ (rcb).. ఒక మ్యాచ్ గెలిచింది. మరో దాంట్లో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.