»Gujarat Titans Won The Toss And Choose To Bowl First
IPL:విజయంతో ఊపుమీద గుజరాత్.. బోణీ కోసం క్యాపిటల్స్ తహతహ
గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడుతుంది. ఢిల్లీలో గల అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.
Gujarat titans won the toss and choose to bowl first
IPL:గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat titans) ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) జట్టు తలపడుతుంది. ఢిల్లీలో (Delhi) గల అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. బౌలింగ్ తీసుకుంది. ఈ సీజన్లో గుజరాత్ చెన్నైపై (chennai) విజయం సాధించి ఊపు మీద ఉంది. ఢిల్లీ (delhi) మాత్రం లక్నో చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో గెలవాలనే కసితో ఉంది.
ఢిల్లీ జట్టులో రెండు మార్పులు చేశారు. ఆన్రిచ్ నోక్యా, పోరెల్ జట్టులోకి వచ్చారు. గుజరాత్ టీమ్‌లో కూడా మార్పులు జరిగాయి. విజయ్ శంకర్ స్థానంలో సాయి సుదర్శన్‌ను తీసుకున్నారు. గాయంతో సిరీస్ దూరమైన విలియమ్సన్ ప్లేస్‌లో డేవిడ్ మిల్లర్ తుది జట్టులోకి తీసుకున్నారు.