ఆకస్మికంగా చైనాలో వరదలు కురుస్తున్నాయి. ఈ వరదలకు అక్కడ ఓ వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్రాష్ అయ్యింది. దీంతో దీని సేవల్లో చాలా దేశాల్లో అంతరాయం ఏర్పడింది. అయితే ఈ విషయంపై నెటిజన్లు మాత్రం సరదా సరదాగా స్పందిస్తున్నారు.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మన పీఎం నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇంతకీ ఆయన అసలు ఎందుకు శుభాకాంక్షలు తెలిపారంటే..?
బంగ్లాదేశ్‌లో పెద్ద ఎత్తున ఘర్షణలు జరుగుతుండటంతో అక్కడి భారతీయులు స్వదేశానికి చేరుకునేందుకు సరిహద్దులను దాటి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై హింస తీవ్రతరం కావడంతో శుక్రవారం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.. భారీగా సైన్యాన్ని మోహరించారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (CTD) అల్ ఖైదా సీనియర్ నాయకుడు అమీన్ ఉల్ హక్‌ను అరెస్టు చేసింది. అమెరికాలో 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు.
క్రౌడ్‌స్ట్రైక్ 'ఫాల్కన్ సెన్సార్' అప్‌డేట్ చేయడం వలనే మైక్రోసాఫ్ట్ విండోస్‌లో అంతరాయం ఏర్పడిందని ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. సమస్య ఏంటో కనుగొన్నామని, దాన్ని పరిష్కరించామని తెలిపారు.
ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మార్గ మధ్యంలోనే దాన్ని రష్యాలో ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జో బైడెన్‌కు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకోవాలంటూ ఒత్తిడులు ఎక్కువ అవుతున్నాయి. ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ని నిలబెట్టాలని డెమాక్రాట్లు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ విషయంలో బైడెన్ కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
యూకేలోని లీడ్స్ నగరం సమీపంలో ఉన్న హేర్‌హిల్స్ ప్రాంతంలో గురువారం హింస చెలరేగింది. ఈ ఘటనలో నిరసనకారులు ఒక బస్సుకు నిప్పు పెట్టారు. ఒక పోలీసు కారును ధ్వంసం చేశారు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ ఇచ్చిన నామినేషన్‌ని ఆమోదించారు. ఈ సందర్భంగా ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఏం మాట్లాడారో తెలుసుకుందాం రండి.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు దక్షిణ కొరియా షాక్ ఇచ్చింది. నార్త్ కొరియా నుంచి పారిపోయి వచ్చిన దౌత్యవేత్తకు ఏకంగా ఉప మంత్రి పదవి ఇచ్చింది. సౌత్ కొరియాకు వచ్చిన తరువాత కిమ్‌పై పలు ఆరపణలు చేశారు. కిమ్ అరాచక పాలనగురించి అంతర్జాతీయ మీడియాలో ఆరోపించిన విషయం తెలిసిందే.
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల జరిగిన విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్‌తో పెన్సిల్వేనియా బహిరంగ సభలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన క్లోజప్ వీడియో విడుదల అయింది. ఈ చిల్లింగ్ వీడియో ఓ షాకింగ్ విషయం తెలిసింది.
బయట ప్రపంచానికి తెలియకుండా జీవించే తెగలు ఇంకా చాలానే ఉన్నాయి. అమెజాన్ లాంటి అతిపెద్ద అడవుల్లో చాలా తెగలు ఉన్నట్లు ఇదివరకే నేషల్ జీయోగ్రఫి అధికారులు వెల్లడించారు. తాజాగా మాస్కో పైరో తెగకు చెందిన ట్రైబర్స్ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చాలా మందికి యాపిల్ ఉత్పత్తుల మీద చాలా మోజు ఉంటుంది. ఎందుకంటే వాటి క్వాలిటీ అంత ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. దాన్ని ప్రూవ్ చేసే ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. అదేంటంటే?