ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏడు వింతలను తక్కువ సమయంలో సందర్శించి ఓ వ్యక్తి సరికొత్త రికార్డు సృష్టించారు. కేవలం ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు.
మెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్వయంగా అతనే సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా బింట్ తన భర్తకు ఆన్‌లైన్‌లో విడాకులు ఇచ్చింది. పెళ్లయి ఏడాది మాత్రమే కాగా రెండు నెలల క్రితం వీరికి కూతురు పుట్టింది.
దుబాయ్ యువరాణి షేక్ మహ్రా మొహమ్మద్ రషీద్ ఆల్ ముక్తుమ్ సంచలన ప్రకటన చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక తన భర్తకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా మారింది.
కాశ్మీర్ లోయలో కాకుండా జమ్మూలో ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్, చైనాల సహకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఉగ్రవాదుల నుంచి దొరికిన ఆయుధాలన్నీ చైనాకు చెందినవే.
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ నిబంధనలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ముగ్గురు విద్యార్థులతో సహా ఆరుగురు మృతి చెందడంతో రాజధానిలోని ఢాకా యూనివర్సిటీ నిరవధికంగా మూసివేశారు.
చైనాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు గర్భ నిర్ధరణ పరీక్షలు చేయిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్లను ఉద్యోగాల్లో తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు.
అమెరికా కోర్టులో చైనా వ్యాపారవేత్త, టైకూన్ గువో వెన్‌గుయి దోషిగా తేలారు. బిలియన్ డాలర్ల స్కామ్‌లో అతను తన ఆన్‌లైన్ ఫాలోవర్లను మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 12 క్రిమినల్ కేసుల్లో అతని తొమ్మిది కేసుల్లో దోషిగా తేలారు.
మాజీ క్రికెటర్ దారుణ హత్యకు గురైన సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. శ్రీలంక మాజీ క్రికెటర్ ధామిక నిరోషన ఆయన కుటుంబం ముందే దారుణంగా చంపబడ్డాడు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ తరఫున బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ కుట్ర పన్నింది. రెండు వారాల క్రితమే ఈ విషయంలో అక్కడి ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఆయన కోసం ప్రతినెలా దాదాపు 45 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు రూ.376 కోట్లు) ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేసేందుకు రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధులు అధికారిక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిపిన షూటర్ థామస్ మ్యాథ్యూ క్రూక్స్ తండ్రి పేరు మీద ఏకంగా 20 తుపాకీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండు సంవత్సరాలుగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపగల సత్త భారతదేశానికి మాత్రమే ఉందని అగ్రరాజ్యం అమెరికా అంటున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మరోసారి అదే విషయాన్ని పత్రికంగా ముఖంగా చెప్పారు. రష్యాకు భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఘటనా స్థలంలో ఒకరు కాదు ముగ్గురు షూటర్లు ఉన్నారు. ట్రంప్‌పై మూడు తుపాకులతో దాడి చేశారు.