ప్రపంచంలోని అనేక దేశాలలో బుల్‌ఫైటింగ్ అనేది చాలా ప్రజాదరణ పొందిన క్రీడ. ఈ ప్రమాదకరమైన క్రీడను నిషేధించాలని ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికుల నుండి నిరంతర డిమాండ్లు వస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా ఇథియోపియాలోని మారుమూల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 146 మంది మరణించారు.
బ్రెజిల్ తీరంలో దొరికిన షార్కు చేపల్లో కొకైన్ అవశేషాలను గుర్తించారు. కొన్ని చేపల్లో భారీ ఎత్తున మాదక ద్రవ్యాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చదివేయండి.
కమలాహారిస్‌కు మెజారీటీ డెమాక్రాట్ల మద్దతు ఉందని, ఆమె అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపుగా ఖాయమేనని అక్కడి మీడియాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
భారత్‌లో 2010 నుంచి 2020 మధ్య కాలంలో అటవీ విస్తీర్ణం చెప్పుకోదగ్గ రీతిలో పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అటవీ విస్తీర్ణం భారీగా పెరిగిన దేశాల్లో మూడో స్థానంలో ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
యుద్దం కారణంగా చితికిపోయిన సూడన్ దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా మారింది. ఆహారం కావాలంటే ఆ దేశపు సైనికులతో బలవంతంగా శృంగారానికి ఒప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది.
లింగ మార్పిడి చేయించుకున్న తన కుమారుడిపై ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. ఓక్‌మైండ్ వైరస్ వల్లే తాను కుమారుడికి దూరం అయ్యానని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ వీడియోని పోస్ట్ చేశారు. ఇంకా ఒక్కరోజు కూడా పూర్తి కాకుండానే అది ఏకంగా 55 మిలియన్ల వూస్‌ని సొంతం చేసుకుంది. ఆ వైరల్ వీడియో వివరాలు ఇక్కడున్నాయ్. చదివయండి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ విషయమై ఆమె ఏం మాట్లాడారంటే?
జో బైడెన్ అత్యంత చెత్త అధ్యక్షుడని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే నవంబర్‌లో జరగబోయే ఎన్నికలకు జో బైడెన్ బరి నుంచి తప్పుకొన్నారు. అయితే తాను కలమలాహారిస్‌ని మరింత దీటుగా ఓడిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆయన ఇంకా ఏమన్నారంటే?
డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు అయిన జో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలగారు. అతని అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో అతనే తొలగుతున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్‌లు కల్పిస్తుండటాన్ని నిరసిస్తూ అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అయితే సర్కారు ఏకంగా షూట్ ఎట్ సైట్ ఆదేశాలను జారీ చేసింది.
Trash Balloon : చెత్తతో నిండిన బెలూన్లతో దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య మరోసారి పోరు మొదలైంది. ఉత్తర కొరియాకు ప్రతిస్పందించడానికి దక్షిణ కొరియా రెండు రోజుల క్రితం దీనిని ప్రారంభించింది. ఆ తర్వాత ఆదివారం అంటే జూలై 21 న ఉత్తర కొరియా పెద్ద మొత్తంలో చెత్తతో నిండిన బెలూన్‌లను దక్షిణ కొరియా వైపు పంపింది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న ఈ పోరు కారణంగా కొరియా ద్వీపకల్పంలో రోజురోజుకూ ఉద్రిక్త వాతావరణం నెలక...
కువైట్ సిటీలోని ఓ ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో భారతీయ దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు శనివారం తెలిపారు.
నేపాల్ ప్రధానిగా ఇటీవల ప్రమాణం చేసిన కేపీ శర్మ ఓలీ నేడు పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షను ఎదుర్కొనున్నారు. మూడు పార్టీలు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నాయి.