• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆహారం

Artificial sweetener: తీసుకుంటున్నారా? DNA దెబ్బ తింటుంది జాగ్రత్త !

పాపులర్ ఆర్టిఫిషియల్ స్వీటెనర్‌లు(artificial sweetener) ఉపయోగిస్తున్నారా? అయితే చాలా డేంజర్ అని ఓ సర్వే చెబుతోంది. స్వీటెనర్‌లు ఉపయోగించే ఓ వ్యక్తి DNAను దెబ్బతీస్తుందని, క్యాన్సర్‌కు దారితీస్తుందని కొత్త పరిశోధన వెల్లడించింది. అయితే ఇది టేబుల్ షుగర్ కంటే 600 రెట్లు తియ్యగా ఉంటుందని తేలింది. అంతేకాదు కాల్చిన వస్తువులు, పానీయాలు, చూయింగ్ గమ్, జెలటిన్‌లు, ఇది ఉపయోగించబడుతున్నట్లు వెలుగులోకి వచ్చి...

June 28, 2023 / 07:59 AM IST

Hair loss: చమట కారణంగా జుట్టు రాలిపోతోందా?

క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. అయితే బరువు తగ్గడానికి గంటల కొద్దీ వ్యాయామం చేసిన తర్వాత చెమటలు పట్టడం వల్ల కూడా మీ ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు తెలుసా? అవును ఎక్కువ చెమట పట్టడం వల్ల జుట్టు దెబ్బతింటుందని(Hair loss) నిపుణులు అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు చుద్దాం.

June 26, 2023 / 08:38 AM IST

Superfoods: తినడమే కాదు..ఎలా తినాలో తెలియకపోతే నో యూజ్!

మనలో చాలా మందికి ఈ మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగిపోతోంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. నిజంగా ఇది మంచి మార్పే. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం కూడ ఆరోగ్యంగా ఉంటాం. అయితే, ఆహారం తినడమే కాదు. వాటిని ఎలా తింటే మనకు ప్రయోజనమో కూడా తెలుసుకోవాలి.

June 25, 2023 / 10:12 AM IST

Dont eat rice: నెలపాటు అన్నం తినడం మానేస్తే ఏమౌతుంది?

ముఖ్యంగా ఆసియాలో చాలా మందికి ప్రధానమైన ఆహారం అన్నం. మన రోజువారీ ఆహారంలో అంతర్భాగంగా మారింది. ఎంతగా అంటే చాలా మంది అన్నం లేకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. భోజనం అంటే మనకు కచ్చితంగా అన్నమే అయ్యి ఉంటుంది. అయితే, ఈ మధ్యకాలంలో చాలా మంది బరువు తగ్గడానికి వైట్ రైస్ ని దూరం పెట్టమని చెబుతున్నారు. దాని ప్రకారం ఒక నెలంతా రైస్ ని పక్కన పెడితే ఏం జరుగుతుందో నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

June 24, 2023 / 08:26 AM IST

Health Tips: కడుపుతో ఉన్నా ఆకలివేయడం లేదా?

గర్భధారణ సమయంలో కొందరికి ఆకలి వేయదు. ఇది పెద్ద సమస్య కాదు. చాలా మందిలో కనిపించేదే. ఇది చాలా సర్వ సాధారణం. ఈ సమయంలో, స్త్రీలు వికారం, అనోరెక్సియా , అనేక ఇతర సమస్యలను కలిగి ఉంటారు, దీని కారణంగా వారు తక్కువ తింటారు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలకు పోషకాహారం అందాలంటే ఏం చేయాలి?

June 26, 2023 / 12:34 PM IST

Acidity: సమస్యకు చిటికెలో పరిష్కారం!

ఈ రోజుల్లో ఎసిడిటీ చాలా మందిని ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, చెడు ఆహారం కారణంగా ప్రజలు ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారు. ఒకసారి మొదలుపెడితే, ఈ ఎసిడిటీని వదిలించుకోవడం కష్టం. ఎసిడిటీ వల్ల గుండెల్లో మంట, వికారం, వాంతులు, తలనొప్పి, మైగ్రేన్ వంటి అనేక సమస్యలు వస్తాయి. ప్రజలు ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి మందులు తీసుకుంటారు. మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే, దుష్ప్రభావాలు...

June 21, 2023 / 04:49 PM IST

Health Tips: విపరీతంగా కోపం వచ్చేస్తోందా..? ఇలా కంట్రోల్ చేయండి..!

కోపం ఎవరికి  రాదు చెప్పండి? కోపం అనేది ఒక రకమైన భావోద్వేగం. ఒక్కొక్కరు ఒక్కోసారి తమ కోపాన్ని బయటపెడతారు. సాధారణంగా ఒక వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అతనికి తెలియదు. మనసు శాంతించినప్పుడు తాను చేసిన తప్పు తెలుసుకుంటూ ఉంటాం. కానీ అప్పటికే సమయం మించిపోతోంది. అందుకే మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం. కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలో ఇప్పుడు చూద...

June 20, 2023 / 07:58 PM IST

Fruits For Digestion:అజీర్తితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 5 పండ్లను తినండి

కొంతమందికి బయట ఆహారం తిన్న తర్వాత కడుపునొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో మీరు మీ కడుపుని జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీనిని నివారించేందుకు మీ రోజువారి ఆహారంలో ఈ 5 పండ్లు తీసుకుంటే మీ కడుపు స్థితిని మెరుగుపడుతుంది.

June 18, 2023 / 04:13 PM IST

Kidney stones: కిడ్నీల్లో రాళ్ల సమస్యనా? ఈ ఫుడ్స్ తో తగ్గించుకోండి!

కిడ్నీలో రాళ్లను నివారించడానికి రెడ్ మీట్, ఆర్గాన్ మీట్స్, బీర్/ఆల్కహాలిక్ పానీయాలు, మాంసం ఆధారిత గ్రేవీలు, సార్డినెస్, షెల్ఫిష్ వంటి అధిక ప్యూరిన్ ఆహారాలను తగ్గించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువగా కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు కలిగి ఉన్నఆహారం తీసుకోవాలని చెబుతున్నారు.

June 18, 2023 / 10:30 AM IST

Vitamin C: తో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

నారింజ పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో. తీపి, పులుపు కలబోసినట్లుగా ఉండే ఈ రుచిని అందరూ ఇష్టపడతారు. ఈ పండు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజలో విటమిన్ సి(vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఫైబర్, పొటాషియం ఫోలేట్ ఉంటాయి.

June 17, 2023 / 02:30 PM IST

Belly fat: బెల్లీ ఫ్యాట్ ని కరిగించే ఉల్లిపాయ..!

మన వంటగదిలో సులభంగా లభించే ఉల్లిపాయలో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది. దీని సహాయంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు(belly fat)ను తగ్గించవచ్చు. కాబట్టి మీరు సులభంగా బరువు తగ్గవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

June 16, 2023 / 02:03 PM IST

chicken: రోజు చికెన్ తింటున్నారా..? మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే..!

మీకు చికెన్ అంటే ఇష్టమా..? ముక్క లేనిదే ముద్ద దిగదా..? అయితే కాస్త ఆగండి, చికెన్ తీసుకోవడాన్ని కాస్త తగ్గించండి.. లేదంటే అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంది.

June 13, 2023 / 06:47 PM IST

Non-Veg Pani Puri గురించి తెలుసా..? ఎక్కడంటే…?

నాన్ వెజ్ పానీ పూరీ కూడా లభిస్తోంది. చికెన్, మటన్, ప్రాన్ పానీ పూరీ సేల్ చేస్తున్నారు. ఈ వైరెటీ ఫుడ్‌కు భోజన ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోంది.

June 13, 2023 / 04:31 PM IST

Chicken rate: కొండెక్కిన కోడి ధర..కిలో ఎంతో తెలుసా?

చికెన్‌ను తినేందుకు అనేక మంది ఇష్టపడతారు. ఇది మంచి రుచిగా ఉండటమే కాకుండా ప్రోటీన్ లతో నిండి ఉంటుంది. అయితే భాగ్యనగరంలో గతంలో రూ.200 ఉన్న చికెన్ రేటు(chicken rate) ప్రస్తుతం 300 రూపాయలు దాటేసింది.

June 12, 2023 / 09:54 AM IST

Health Tips: పిల్లల ఆరోగ్యానికి పల్లెలే మేలా? లేక పట్టణాలా?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లోనే నివసించాలని ఆశపడుతున్నారు. పల్లెల్లోని మట్టివాసననను ఎవరూ ఆస్వాదించడం లేదు. పట్టణాల్లోని సౌకర్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇదంతా పిల్లలు, యుక్త వయసువారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందా? అసలు పిల్లల ఆరోగ్యానికి, అభివృద్ధికి పల్లెలు బెటరా లేక.. పట్టణాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

June 8, 2023 / 05:51 PM IST