• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆహారం

Sugarకి బానిసలుగా మారారా? లక్షణాలు ఇవే

కొందరు స్వీట్లను అదేపనిగా తింటారు. ఆకలేసిన స్వీట్లు తీసుకుంటారు. ఎక్కువగా స్వీట్స్ తీసుకుంటే షుగరే కాక ఊబకాయం, క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.

July 11, 2023 / 06:00 PM IST

Shilpa shetty: బరువు తగ్గి సన్నగా మారాలా? పొడుగుకాళ్ల సుందరి పిట్ నెస్ టిప్స్ ఇవే..!

బరువు తగ్గాలి అనుకుంటున్నారా..? మంచి ఫిట్ నెస్ మెయింటెన్ చేయాలని భావిస్తున్నారా..? శిల్పాశెట్టి చెబుతోన్న ఈ టిప్స్ పాటించండి.

July 10, 2023 / 08:16 PM IST

Milk తాగిన వెంటనే ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదు తెలుసా?

పిల్లలు, వృద్దులు.. ఎవరికైనా సరే పాలు ఇచ్చిన తర్వాత పుల్లని పండ్లు ఇవ్వొద్దు. ఇస్తే వారికి కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

July 10, 2023 / 07:50 PM IST

Heart problems: గుండె వ్యాధులకు ప్రధాన కారణం ఇదేనట!

గుండెపోటు మరణాలతో పాటు హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చేరే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. అయితే అందుకు ప్రధాన కారణం ఇదేనని రిసెర్చ్ వైద్యనిపుణులు చెబుతున్నారు. అందెంటో తెలుసుకోండి మరి.

July 9, 2023 / 11:38 AM IST

Health Tips: గర్భం దాల్చిన తర్వాత కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం..!

గర్భం దాల్చిన స్త్రీలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే వారి కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గర్భం దాల్చిన స్త్రీలు జీడిపప్పు తీసుకోవచ్చా? తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.

July 8, 2023 / 09:05 PM IST

Raw Garlic Benefits: పచ్చి వెల్లుల్లిని నమలడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

వెల్లుల్లిలో ఇందులో విటమిన్లు B6, C, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి అంశాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని అనేక రకాల లోపాలను తొలగిస్తాయి. దాని రసం లేదా నూనె అనేక వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది. కాబట్టి పచ్చి వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

July 8, 2023 / 07:57 PM IST

Health Tips: రాత్రిపూట బ్రష్ చేయకపోయినా హార్ట్ ఎటాక్ వస్తుందా?

ప్రతి ఒక్కరికి ఉదయాన్నే బ్రష్ చేసే అలవాటు ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే రాత్రి పడుకునే ముందు పళ్లను శుభ్రం చేసుకుంటారు. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయకపోతే దంతాలు, చిగుళ్లు పాడవుతాయని తెలిసినా అజాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు నోటి పరిశుభ్రత గురించి ఒక షాకింగ్ వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఇటీవల, నోటి ఆరోగ్యం సరిగా లేకపోవడంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంటే రాత్రిపూట బ్రష్ చే...

July 8, 2023 / 04:20 PM IST

Tips: పిల్లలను ఏ వయసులో కనాలి..?

అన్నింట్లోనూ తాము బెస్ట్ ఉండాలి అనుకుంటున్నారు ఈ కాలం యువత. ప్రస్తుత కాలంలో లింగ భేదం లేదు. పురుషులతో సమానంగా మహిళలు కూడా కెరీర్‌ని ఎంచుకున్నారు. నేటి ప్రజలు లక్ష్య సాధనకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్ తప్ప మరేమీ లేదనే పరిస్థితి ఏర్పడింది. పెళ్లి, పిల్లలు తమ కెరీర్‌ని చెడగొడతారేమోనన్న భయంతో చాలా మంది 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోరు.

July 7, 2023 / 10:10 PM IST

Health Tips: పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేస్తే ఏమౌతుంది?

మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అనేక అపోహలు చాలా మంది  నిజమని నమ్ముతారు. మహిళలు తమ ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం దీనికి ఒక కారణం. స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాలు ఇప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవడం వల్లనే మహిళలు అనేక విషయాలను నమ్ముతున్నారు. పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఇప్పటికీ చాలా విషయాలు అనుసరిస్తారు, కానీ వాస్తవానికి అవి తప్పు. మహిళల ఆరోగ్యం గురించి కొన్ని అపోహలు ఇక్కడ ఉన్నాయ...

July 6, 2023 / 10:02 AM IST

Health Tips: 40 ఏళ్లు దాటిన తర్వాత తల్లి అవ్వడం అసాధ్యమా?

ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది, చాలా మంది ప్రజలు తమ లక్ష్యాల వైపు దృష్టి పెడుతున్నారు, జీవితంలో విజయం సాధించిన తర్వాత, వారు వివాహం లేదా పిల్లల గురించి ప్లాన్ చేస్తారు. కానీ మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

July 5, 2023 / 08:53 PM IST

Top 10 best Foods: ఆరోగ్యాన్ని పెంచే పది దివ్యమైన ఆహారాలు ఇవే..!

ఆరోగ్యకరంగా ఉండేందుకు అసలు రహస్యం సమతుల్య ఆహారం తీసుకోవడం. ఈ క్రమంలో ఆహారంలో అనేక రకాల పోషకాలు ఉండేలా అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. అవెంటో ఇప్పుడు చుద్దాం.

July 5, 2023 / 08:10 AM IST

Ghee: ఒక్క స్పూన్ నెయ్యితో ఇన్ని సమస్యలు తగ్గుతాయా ?

జీవనశైలి, ఆహారంలో మార్పులతో అనేక సమస్యలు మొదలయ్యాయి. అలాంటి సమస్యలలో జీర్ణక్రియ, మలబద్ధకం, యాసిడ్, తలనొప్పికి సంబంధించిన సమస్యలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ మూలకారణం మన ఆహారం. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.

June 30, 2023 / 10:52 AM IST

Health Tips: యవ్వనంగా మెరిసిపోయేందుకు ఐదు చిట్కాలు..!

ప్రతి ఒక్కరూ యవ్వనంగా  మెరిసిపోవాలని కోరుకుంటూ ఉంటారు. వయసు పెరుగుతున్నా, అందరి ముందు తాము వయసు కన్నా చిన్నగా కనపడాలని అనుకుంటారు. అయితే, అలా కనిపించాలి అని కోరుకుంటే సరిపోదు, దాని కోసం మన వంతు ప్రయత్నం మనమూ చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఐదు చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల యవ్వనంగా మెరిసిపోవచ్చట. మరి అవేంటో ఓసారి చూద్దాం...

June 29, 2023 / 07:35 PM IST

Health Tips: మీ శరీరానికి ఫైబర్ అవసరం అనడానికి సంకేతాలు ఇవే..!

మీ మొత్తం శ్రేయస్సు కోసం ఫైబర్ చాలా ముఖ్యమైనది. గట్ ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యమైనదని . నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం బరువు తగ్గడానికి ఉపయోగడపడటంతో పాటు, ఆహారం జీర్ణమవడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఫైబర్ తీసుకోవడం మధుమేహం, గుండె జబ్బులు , కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

June 28, 2023 / 09:17 PM IST

Tips: భారీగా పెరిగిన టమాట ధర.. ఎలా నిల్వ చేసుకోవాలి?

టమాటా ధర జాతీయ వార్తా శీర్షికగా మారింది. దేశంలోని అనేక ప్రదేశాలలో, ఒక కిలో టొమాటో ధర రూ. 100 కి చేరుకుంది. భారతీయ వంటకాల్లో టమాట చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి ఏ కూరగాయ తో వంట చేయాలన్నా, టమాట ఉండాల్సిందే. కానీ, దాని ధర చూస్తే ఆకాశాని అంటుతోంది. ఇలాంటి సమయంలో టమాటల కొనుగోలు చేయడం సామాన్యులకు చాలా కష్టమైన పనే. మరి అలాంటప్పుడు, టమాటలు పాడవ్వకుండా, పొదుపుగా వాడుకుంటూ, ఎక్కువ కాలం ఎలా నిల్...

June 28, 2023 / 07:29 PM IST