• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆహారం

Cancer : బీర్ తాగుతూ మాంసం ఎంజాయ్ చేస్తున్నారా..? క్యాన్సర్ వచ్చే ప్రమాదం!

Cancer : ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మంది బీర్ తాగడానికి ఇష్టపడతారు. అంతేకాదు.. ఈరోజుల్లో అందరూ ఎక్కువగా ... మాంసం తింటున్నారు. ఎంతో ఇష్టంగా తీసుకునే ఈ ఆహారాల కారణంగా.. ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా.. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.

April 12, 2023 / 06:28 PM IST

Clay Pot : మట్టి కుండలో వంట చేస్తున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

Clay Pot : ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువ అయ్యిందనే చెప్పొచ్చు. దీనిలో భాగంగానే మళ్లీ... పాత పద్దతులను ఉపయోగించడం మొదలుపెడుతున్నారు. ఈ క్రమంలో మట్టి కుండల్లో వంట చేయడం, ముఖ్యంగా బిర్యానీ, చికెన్ లాంటివి వండుతున్నారు. మట్టి కుండలో వంట చేయడం నిజానికి చాలా ఆరోగ్యకరం.

April 11, 2023 / 06:45 PM IST

Health Tips : వేసవి తాపాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే

వేసవి(Summer)లో విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడటం మామూలే. కొంతమందికి అయితే చెమటలు(Sweat) అలా కారుతూనే ఉంటూ అవస్థలు పడేలా చేస్తాయి. ఫ్యాన్(Fan), ఏసీ(AC), కూలర్(Cooler) కచ్చితంగా ఉండాల్సిందే. వేసవిలో చల్లని ఐస్ క్రీమ్స్(Ice creams), డ్రింక్స్‌తో ఇంకొందరు పొట్టను నింపుకుంటూ కూల్‌గా ఉంటారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్(Super Foods) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

April 10, 2023 / 03:43 PM IST

Health Tips : వేసవిలో పెరుగుతో అద్భుత ప్రయోజనాలు..బెనిఫిట్స్ ఇవే

వేసవికాలం(Summer Time) వచ్చేసింది. ఎండలు అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఓ వైపు విపరీతమైన ఎండ, మరోవైపు ఉక్కపోత వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. శరీరమంతా వేడి(Heat)గా మారిపోయి ఒక్కోసారి నిద్ర కూడా పట్టకుండా చేస్తుంది. అందుకే శరీరాన్ని చల్లబరిచే ఆహారం తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వేసవిలో పెరుగు(Curd) తినడం వల్ల అనేక బెనిఫిట్స్ పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు.

April 9, 2023 / 07:09 PM IST

Ant Chutney : చీమల చట్నీ తిన్న యువతి.. వీడియో వైరల్

బస్తర్ ప్రాంతంలో విద్యా రవిశంకర్ ఒక వింత వంటకాన్ని రుచి చూశారు. చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని ఆమె తన వీడియో ద్వారా అందరికీ పరిచయం చేశారు. చీమల చట్నీ(Ant Chutney) గురించి తెలిసినవారు కచ్చితంగా ఆశ్చర్యపోతుంటారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఓ తెగకు చెందిన ప్రజలు ఈ చీమలతో చేసిన చట్నీ(Ant Chutney)ని తినడం ఆనవాయితీ.

April 8, 2023 / 06:43 PM IST

Health Tips : పరగడుపున ఈ ఆహారం అస్సలు తినకూడదు తెలుసా?

Health Tips : మనం ఉదయం ఏం తింటున్నాం అనేది చాలా ముఖ్యం. రాత్రిపూట ఖాళీ కడుపుతో మనం మొదట తినే ఆహారం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే మనం తీసుకునే ఆహారాలు రోజంతా ఆరోగ్యంగా , శక్తివంతంగా ఉంటాయి. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు నీళ్లు తాగేవారు తమకు ఇష్టమైన ఆహారం తీసుకుంటారు.

April 6, 2023 / 11:40 AM IST

Pregnant Ladies Precautions : గర్భిణీలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం ఇది..!

Pregnant Ladies : గర్భం దాల్చిన స్త్రీలు...ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడే వారి కడుపులోని బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే... గర్భం దాల్చిన స్త్రీలు.. జీడిపప్పు తీసుకోవచ్చా..? తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం...

April 6, 2023 / 11:09 AM IST

Health Tips : పండ్లు తిన్నతర్వాత మంచినీరు తాగొచ్చా..?

Health Tips : పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని పండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదని అంటుంటారు.

April 5, 2023 / 10:34 AM IST

Chicken Vs Panner బరువు తగ్గించేది ఏది..?

Chicken Vs Panner : బరువు తగ్గడానికి ఈ రోజుల్లో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఫుడ్ కంట్రోల్ చేసుకుంటారు. వ్యాయామాలు చేస్తారు. డైట్ ప్లాన్ ఫాలో అవుతారు. అయితే ఎక్కువ కాలం డైటింగ్ చేయడం వల్ల శరీరంలో ప్రొటీన్ లోపం ఏర్పడుతుంది. ఇది బలహీనత, అలసట సమస్యలకు దారితీస్తుంది.

April 1, 2023 / 06:01 PM IST