• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆహారం

Junk Food : మీ పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా…? ఇలా చేసి దూరం చేయండి

ఈ కాలం పేరెంట్స్​ కు పిల్లలను పెంచడం పెద్ద టాస్క్ అనే చెప్పుకోవాలి. చిన్నప్పుడు పిల్లలు ఎంత అల్లరి చేసినా అది ముద్దుగానే ఉంటుంది. ఈ వయసులో సరిగా తినకుండా చాలా మంది తల్లిదండ్రులను పిల్లలు ఇబ్బంది పెడుతుంటారు.

April 30, 2023 / 07:21 PM IST

Okra : బెండకాయ అంటే బెదురెందుకు.. అది గుండెకు మంచిదని తెలుసా ?

ఈ రోజుల్లో చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగట్లేదు. దీంతో కూరగాయలు తినడమే తగ్గించారు. ప్రజలు క్యారెట్, క్యాప్సికమ్ లేదా ఓక్రా(బెండకాయ) లాంటి చాలా కూరగాయలు తినడం మానేస్తారు. వాటిలో బెండకాయ చాలా మందికి నచ్చదు.

April 29, 2023 / 08:40 PM IST

Health Tips : రాత్రి మిగిలిన చపాతీలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చాలా మంది రాత్రి పూట చపాతీలు(Chapatis), రోటీ(Roties)లను తింటూ ఉంటారు. అయితే అందులో కొంత మంది రాత్రి మిగిలిపోయిన చపాతీలు, రోటీలను బయటపడేస్తుంటారు. రాత్రి మిగిలిన చపాతీలు ఉదయం పూట తింటే డయాబెటిస్(Diabeties) సమస్య నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

April 29, 2023 / 08:10 PM IST

Health Tips: వేసవిలో ‘రాగి ఖ‌ర్జూరం జావ‌’తో అద్భుత లాభాలు

రాగి ఖర్జూరం జావలో ఐరన్(Iron), కాల్షియం(Calcium) పుష్కలంగా ఉంది. అనేక పోషక విలువలున్న ఈ రాగి జావ రోగనిరోధక శక్తి(Immunity)ని పెంచుతుంది. షుగర్ పేషెంట్ల నుంచి పిల్లలు, పెద్దల వరకూ కూడా ఈ రాగి ఖర్జూరం జావ మంచి ఔషధంలాగా పనిచేస్తుంది.

April 28, 2023 / 08:39 PM IST

Dry Fruits : వేసవిలో డ్రై ఫ్రూట్స్​ తినడం మంచిదేనా ?

Dry Fruits : సాధారణంగా చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటారు. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వేసవి కాలంలో ఆహారం, పానీయాలకు కొంచెం దూరంగా ఉంటారు.

April 28, 2023 / 07:49 PM IST

Health Tips: ఆ సమస్య ఉన్నవారు, రాత్రిపూట ఇవి తినకూడదు..!

ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ఏ ఆహారం తినాలని ఉన్నా.. కడుపు నిండిన భావన కలిగి, ఆగకుండా తేన్పులు వస్తూ ఉంటాయి. అంతేకాదు పొట్ట మొత్తం అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.  చాలా వేగంగా ఆహారం తినడం, కొవ్వు  అధికంగా ఉండే ఆహారాలు తినడం, అతిగా తినడం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, మలబద్ధకం  వంటి అనేక అంశాలు ఉబ్బరం పెరగడానికి దోహదపడతాయి.

April 28, 2023 / 07:04 PM IST

Viral Video : పాన్ బర్గర్‌ను చూసి ఫుడ్ లవర్స్ షాక్!

పాన్ బర్గర్ తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు ఫుడ్ లవర్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

April 28, 2023 / 06:41 PM IST

Nutritional Expert Veera Reddy: చపాతీ, చికెన్ తింటే హీట్ పెరుగుతుందా?

చపాతీ, చికెన్ తింటె బాడీలో హీట్ పెరుగుతుందా లేదా? అసలు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.

April 28, 2023 / 09:23 AM IST

Health Tips: పచ్చి మామిడి తింటే అద్భుత లాభాలు..హెల్త్ బెనిఫిట్స్ ఇవే

వేసవిలో మామిడి పండ్లు అందర్నీ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే పచ్చిమామిడి కాయ తినడం వల్ల కొన్ని ఆరోగ్య లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి. అద్భుత ప్రయోజనాలను పొందండి.

April 27, 2023 / 07:32 PM IST

Juice: దాహం వేస్తోందని జ్యూస్ లు తాగుతున్నారా..అయితే జాగ్రత్త?

పండ్లు, పండ్ల రసాలను ఎవరు మాత్రం ఇష్టపడరు? ఆరోగ్యానికి మంచిదని కొందరు నాలుగైదు గ్లాసుల జ్యూస్(fruit juice) తాగుతుంటారు. వారిలో మీరూ ఒకరైతే ఈ వార్త కచ్చితంగా చదవాల్సిందే.

April 27, 2023 / 10:16 AM IST

Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ‘ఉల్లి’ తల్లివంటిది

ప్రపంచవ్యాప్తంగా వైద్య విజ్ఞానం చాలా అభివృద్ధి చెందినప్పటికీ, శాస్త్రవేత్తలు మధుమేహానికి నివారణ మందును కనుగొనలేదు. కానీ సమతుల్య జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం వల్ల మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు.

April 26, 2023 / 08:12 PM IST

Palm fruit Benefits: ఈ సమ్మర్ లో బరువు తగ్గాలా..? ఈ ఒక్కటి తింటే చాలు..!

ఎండల ఉష్ణోగ్రత రోజురోజుకూ పెరుగుతోంది. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి సీజనల్‌గా వచ్చే పండ్లు, కూరగాయలు తినడం చాలా అవసరం. తాటి పండు వేసవిలో అత్యంత ముఖ్యమైన పండు. ఈ క్రమంలో తాటి ముంజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? మీకు తెలుసా? లేదా అయితే ఈ వార్తలో తెలుసుకోండి.

April 25, 2023 / 01:53 PM IST

Health Tips : హార్ట్ ఎటాక్ వస్తోందని చర్మం చూసే చెప్పొచ్చా..? ఎలా?

గుండెపోటుకు ముందు, శరీరం అనేక సంకేతాలను పంపుతుంది. ఛాతీ నొప్పి, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. గుండెపోటు సూచన కళ్లలో కూడా కనిపిస్తోందని అంటుంటారు. చర్మం కూడా గుండె జబ్బులను అంచనా వేయగలదని నిపుణులు అంటున్నారు.

April 24, 2023 / 05:31 PM IST

Papaya : మంచిదని బొప్పాయి ఎక్కువగా తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

Papaya : బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శక్తి, కొవ్వు, పీచు, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, కాపర్, సెలీనియం, విటమిన్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

April 22, 2023 / 08:06 PM IST

Health Tips : పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టి తింటున్నారా..?

పుచ్చకాయ పండు వేసవిలో రుచికరంగా ఉంటుంది. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన చల్లని పండు కూల్ ఫీలింగ్ ఇస్తుంది. హాయిగా అనిపిస్తే ఫ్రిజ్ లో పుచ్చకాయ తిని ఆసుపత్రికి వెళ్లాల్సిందే.

April 22, 2023 / 06:26 PM IST