• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆహారం

Non Veg breakfast: మార్నింగ్ నాన్ వెజ్ తో బ్రేక్ ఫాస్ట్..ఇదే బెస్ట్ ప్లేస్!

మీరు బ్రేక్ ఫాస్ట్(breakfast) కూడా నాన్ ఫుడ్(non veg) తింటారా? అయితే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఎందుకంటే ఉదయమే ఇక్కడ వేడి వేడి నాన్ వెజ్ వంటకాలు అందుబాటు ధరల్లో మనకు లభిస్తాయి. లొట్టలేసుకుంటూ తినేయచ్చు. అవెంటో ఇక్కడ చుద్దాం.

May 26, 2023 / 10:19 AM IST

Weight Loss Tips కేవలం వారం రోజుల్లో బరువు ఎలా తగ్గాలో తెలుసా?

చాలా మంది బరువు తగ్గడం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తారు. భోజనం మానేస్తారు. వ్యాయామాలు చేస్తారు. కొద్దిరోజులు చేసి వాటిని ఫాలో అవ్వలేక మళ్లీ ఆపేస్తారు.

May 24, 2023 / 07:06 PM IST

Summer Health Tips: వేసవిలో తినకూడని ఆహారాలివే..ఆ సమస్యలు తప్పవు

వేసవిలో చాలా మంది సరైన ఆహార నియమాలు పాటించరు. దానివల్ల వారు అనేక అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు.

May 24, 2023 / 08:03 AM IST

Vegan Diet: సెలబ్రెటీలు ఫాలో అయ్యే వేగన్ డైట్ అంటే ఏంటి?

శాకాహార ఆహారం గత కొన్ని సంవత్సరాలుగా చాలా చర్చలో ఉంది. బరువు తగ్గడానికి , ఆరోగ్యంగా ఉండటానికి ప్రజలు ఈ ఆహారాన్ని అనుసరిస్తారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ డైట్ బాగా పాపులర్. దీనినే వేగన్ డైట్ అంటారు. చాలా మంది నటులు శాకాహారి జీవనశైలిని పూర్తిగా స్వీకరించారు. వేగన్ డైట్ అంటే ఏమిటి? ఏ సెలబ్రిటీలు ఈ డైట్ ఫాలో అవుతారో తెలుసుకుందాం.

May 23, 2023 / 09:18 PM IST

Health Tips: రాత్రి పూట తీసుకోకూడని పదార్థాలు ఇవీ

కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది.

May 24, 2023 / 07:43 AM IST

Drinking beer: సమ్మర్ లో బీరు తాగుతున్నారా? డేంజర్ జాగ్రత్త!

ఎండలు(summer time) ఎక్కువగా ఉన్నాయని రోజూ చల్లటి బీర్(Drinking beer) స్వీకరించాలని చాలా మంది భావిస్తారు. అంతేకాదు యూత్ అయితే విచ్చలవిడిగా తాగేస్తారు కూడా. అయితే అలా తాగడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ చుద్దాం.

May 22, 2023 / 01:49 PM IST

Alert:హోటళ్లలో కుళ్లిన మాంసం..పెరుగుతున్న ఫుడ్ పాయిజన్ కేసులు

ఇంట్లో ఫుడ్ నచ్చడం లేదని హోటల్‌కి వెళ్తున్నారా..? జర జాగ్రత్త. కొన్ని హోటల్స్ శుచి, శుభ్రత పాటించడం లేదు. రుచి కోసం రంగులు చల్లి, కాచిన నూనె మళ్లీ మళ్లీ వాడుతున్నారని తెలిసింది. సో.. ఇంటిపట్టున చక్కని భోజనం ప్రిపేర్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

May 20, 2023 / 02:13 PM IST

Health Tips: ఆ మందులు వాడే వారిలో డిమెన్షియా ముప్పు..!

వయసు మళ్లి తర్వాత మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఇక ముసలితన వచ్చింది అంటే మతి మరుపు కచ్చితంగా వచ్చేస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అయోమయానికి గురౌతూ ఉంటారు. దీనినే మతిమరుపు లేదంటే డిమెన్షియా అంటారు. ఇది అందరిలోనూ జరిగేదే.

May 16, 2023 / 04:20 PM IST

Health Tips: ఫ్రిడ్జ్ లో వాటర్ తాగుతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరూ చల్లని నీరు తాగాలని ఉబలాటపడిపోతూ ఉంటాం. చల్లటి నీరు గొంతులో పోసుకుంటే కలిగే ఆనందమే వేరు. చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. కానీ, ఈ చల్లని నీరు మనకు తెలియకుండానే మనకు పెద్ద ముప్పు తీసుకువస్తుందని ఏరోజైనా ఊహించారా? నమ్మసక్యంగా లేపోయినా ఇది నిజం.

May 15, 2023 / 09:59 PM IST

Chicken prices: కొండెక్కిన కోడి ధరలు!

చికెన్ మాంసాహార ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కోడికూర ధరలు(Chicken prices) హైదరాబాద్లో(hyderabad) ఒక్కసారిగా పెరిగాయి. 200 రూపాయల నుంచి అమాంతం 250కు చేరాయి. దీంతో పలువురు మధ్యతరగతి ప్రజలు చికెన్ తీసుకునేందుకు వెనకాడుతుండగా..మరికొంత మంది మాత్రం రేటు పెరిగినా కూడా తగ్గేదేలే అంటున్నారు.

May 15, 2023 / 11:13 AM IST

Ajwain Seeds : వాము తింటే ఇన్ని లాభాలుంటాయా ?

పూర్వ కాలం నుంచి ఆయుర్వేదంలో వామకు అత్యంత ప్రాధాన్యత ఉంది. వామ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే పెద్దలు ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున వామ తినమని సూచిస్తారు. వాములో కార్బోహైడ్రేట్లు, కొవ్వు ఆమ్లాలు, ఫైబర్స్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

May 13, 2023 / 05:30 PM IST

Dark chocolate: స్లిమ్ కావాలనుకుంటున్నారా.. అయితే చాక్లెట్లు తినండి

మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో ప్రజలు వేగంగా బరువు పెరుగుతున్నారు. అయితే అందరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. అదే సమయంలో బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి డైటింగ్, ఎక్సర్ సైజ్ లాంటి పద్దతులు పాటిస్తారు. వీటన్నింటి తర్వాత కూడా కొందరు బరువు తగ్గరు.

May 12, 2023 / 06:33 PM IST

Health Tips: బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా లేదా అనే దానిపై చాలా మందికి సందేహం ఉంటుంది. అయితే ఈ వీడియోలో దాని గురించి వైద్యులు ఏం చెబుతున్నారో ఇక్కడ చుద్దాం.

May 11, 2023 / 09:19 AM IST

Health Tips: ఇలా చేస్తే ఎవరైనా బరువు తగ్గుతారు..!

మహిళలు 40 ఏళ్ల తర్వాత బరువు పెరగడం సర్వసాధారణం.. పీసీఓడీ, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల మహిళలు బరువు పెరుగుతారు. చాలా మంది స్త్రీల పొత్తికడుపు, నడుము భాగంలో కొవ్వు పేరుకుపోతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా బరువు పెరిగే వారు ఉన్నారు.

May 10, 2023 / 09:59 PM IST

Health Tips: మనం తినేదంతా కల్తీ ఆహారమేనా?

ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కోరుకుంటారు. రోగాలు వచ్చి అవస్థలు పడాలని, ఆస్పతుల చుట్టూ తిరగాలని ఎవరూ కోరుకోరు. కానీ ఈరోజుల్లో మనం తీసుకునే ఆహారం మనల్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగేలా చేస్తోంది. మనకు తెలీకుండానే మనమంతా కల్తీ ఆహారాలు తీసుకుంటున్నాం. నిజానికి అధికారులు సరిగా తనిఖీలు చేస్తే ఈ కల్తీ బండారం త్వరగా బయటపడుతుంది. కానీ అది సరిగాలేకపోవడం వల్ల  కల్తీ రాజ్యం ఏలుతోంది.

May 10, 2023 / 08:36 PM IST