• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆహారం

Belly fat: పొట్ట దగ్గర కొవ్వును ఈజీగా కరిగించే నూనెలు ఇవే!

ఈరోజుల్లో బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తొందరగా ఈ బెల్లీ ఫ్యాట్ కరగదు. కానీ మనం తీసుకునే ఆహారంలో నూనె మార్చడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు. కానీ ఈ నూనెలే మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయట. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ కి బదులు ఏ నూనెలు వాడాలో ఓసారి చూద్దాం.

August 1, 2023 / 02:34 PM IST

Youtubers జర జాగ్రత్త.. ప్రముఖ విగన్ మృతి

ఆహారపు అలవాట్లను మారిస్తే ఇబ్బందులే. శరీరం తట్టుకోదు.. అలా ఓ ఇన్ ప్లూయెన్సర్ ఆకలితో అలమటించి చనిపోయింది. పచ్చి కూరగాయాలు, జ్యూస్ తీసుకోవడంతో శరీరం తట్టుకోలేకపోయింది.

August 1, 2023 / 01:12 PM IST

Water ఛాలెంజ్, ఎక్కువ నీరు తాగి, ఆస్పత్రిపాలై..?

వాటర్ ఛాలెంజ్‌లో పాల్గొన్న మిచెల్.. చివరికీ ఆస్పత్రి పాలయ్యింది. రోజు 4 లీటర్ల నీరు మాత్రమే తీసుకున్న ఆమె.. 12వ రోజు వైద్యుడిని సంప్రదించాల్సి వచ్చింది.

July 31, 2023 / 01:18 PM IST

Tomato: సాగుతో అన్నదాత ఇంట సిరుల పంట..రూ.3 కోట్లు ఆర్జన

టమాట పంట పండించి రూ.3 కోట్లు ఆర్జించాడు రైతు మహిపాల్ రెడ్డి. ఆ దంపతులను సీఎం కేసీఆర్ అభినందించారు. వారు ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

July 25, 2023 / 12:23 PM IST

Heart Health tips: ఇవి తింటే మీ గుండెకు ఢోకా లేనట్లే!

గుండె సంబంధిత మరణాలు, కేసులు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా, అందరూ గుండె సంబంధిత సమస్యల బారినపడుతున్నారు. అయితే దానిని మనం ఫాలో అయ్యే జీవన శైలే కారణం అని నిపుణులు చెబుతున్నారు. పిండి పదార్థాలు, వేయించిన ఆహారం, రెడ్ మీట్ తీసుకోవడం తగ్గించడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అయితే ఇవి మాత్రమే కాదు. మనం తీసుకునే ఆహారాల్లో ఈ కింది వాటిని ప్రయత్నించాలట. అవేంటో ఓసారి ...

July 23, 2023 / 02:22 PM IST

Gold idly: ఒక్క ప్లేట్ ఇడ్లీ రూ.1200 అంత స్పెషల్ ఏంటో తెలుసా?

ఇడ్లీ-సాంబార్‌ని అందరూ ఇష్టంగా తింటారు. మెత్తని ఇడ్లీని సాంబారులో ముంచి తింటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం పాడవుతుందన్న ఆందోళన లేదు. బ్యాచిలర్స్, ట్రావెల్ ప్రియులకు ఇడ్లీ మొదటి ఎంపిక. సౌత్ ఇండియన్ ఫుడ్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ఇడ్లీ-సాంబార్. సాధారణంగా రెండు ఇడ్లీలకు రూ.30 నుంచి రూ.50. ఇది వరకు ఉంటుంది కానీ రెండు ఇడ్లీలకు రూ. 1200 అంటే మీరు నమ్ముతారా? నమ్మడం కష్టం కానీ ఇది నిజం. ఈ ప్రత్యేక ఇడ్...

July 22, 2023 / 07:48 PM IST

Health Tips: ఉపవాసం చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తుంచుకోండి..!

చాలా మందికి ఉపవాసం చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వారు కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి.

July 17, 2023 / 09:55 PM IST

Food challenge: స్నేహితుల ఫుడ్ ఛాలెంజ్‌..యువకుడు మృతి

యువకులు ఫుడ్ ఛాలెంజ్ చేసే విషయంలో జాగ్రత్తగా వహించండి. ఎందుకంటే పరిమితికి మించి తినడం వల్ల అనార్థాలతోపాటు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అచ్చం ఇలాంటి ఘటనే ఇటివల బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో చోటుచేసుకుంది.

July 16, 2023 / 11:48 AM IST

Health Tips: వర్షాకాలంలో జబ్బులకు దూరంగా ఉండాలా? ఇదొక్కటి తాగండి చాలు..!

వర్షాకాలం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందనేది నిజమే, కానీ వర్షం కారణంగా అనేక సమస్యలు కూడా కనిపిస్తాయి. ఈ సీజన్‌లో వైరస్‌లు , బ్యాక్టీరియా ప్రమాదం పెరుగుతుంది, దీనిని నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయడం అవసరం. అదనంగా మనం మన ఆహారాన్ని కూడా మార్చుకోవాలి. వర్షాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడ...

July 15, 2023 / 10:06 PM IST

Health Tips: చుక్క ఆయిల్ లేకుండా సూపర్ యమ్మీ ఫుడ్స్..బరువు తగ్గడం సులువు!

చాలా మంది బరువు తగ్గడం అంటే తిండి మానేయడం లేదంటే, టేస్ట్ లేని ఫుడ్ తినడం అని అనుకుంటూ ఉంటారు. కానీ, అద్భుతంగా రుచికరమైన ఆహారం తీసుకుంటూ కూడా సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  ఇప్పుడు మనం  సులభంగా బరువు తగ్గేందుకు ఉపయోగపడే, అదేవిధంగా రుచికరమైన ఐదు యమ్మీ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం.

July 14, 2023 / 04:21 PM IST

WHO: బర్డ్‌ఫ్లూతో జాగ్రత్త..డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!

సాధారణంగా పక్షులకు మాత్రమే వచ్చే బర్డ్‌ఫ్లూ ఇప్పుడు క్షిరదాల్లో వస్తుండడంతో మనుషులు కూడా జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రత్తంగా ఉండాలని సూచించింది.

July 14, 2023 / 10:34 AM IST

Health Tips: మిరియాలు రోజూ తీసుకుంటే కలిగే లాభాలు ఇవే..!

నల్ల మిరియాలు  సాధారణంగా ఉపయోగించే మసాలా. ఇది మసాలా , ఘాటైన రుచి ప్రొఫైల్‌కు విస్తృతంగా ప్రసిద్ది చెందింది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వంటకాలలో ఒక ప్రసిద్ధ పదార్ధంగా మారింది. మిరియాలను ఎండబెట్టి పొడి చేసి కూడా అమ్ముతూ ఉంటారు.

July 13, 2023 / 09:40 PM IST

Boda Kakarakayaతో ఆరోగ్య ప్రయోజనాలు.. ధర వింటే షాక్ అవ్వాల్సిందే..?

బోడ కాకర ధర వింటే షాక్ అవ్వాల్సిందే. కిలో బోడ కాకర ధర పెడితే.. రెండు కిలోల చికెన్ వస్తోంది. బోడ కాకరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

July 13, 2023 / 01:52 PM IST

Weight loss: బరువు తగ్గడానికి ఇది బెస్ట్ దోశ!

బరువు తగ్గడానికి ఈ దోశను తినాలని నిపుణలు చెబుతున్నారు. మరి ఆ దోశ ఎంటి? దానిని ఎలా తయారు చేస్తారు? ఎన్ని రోజులు తినాలి ? రుచికరంగా ఉంటుందా, పోషకాలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడు చుద్దాం.

July 12, 2023 / 02:01 PM IST

Monsoonలో బద్దకంగా ఉందా? ఈ ఫుడ్స్ తినండి..!

వర్షకాలంలో బద్దకంగా ఉందా..? రెగ్యులర్‌గా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ ఫుడ్స్ ట్రై చేయండి.

July 11, 2023 / 08:09 PM IST