• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆహారం

Breakfast చేయడం మానేస్తే.. క్యాన్సర్ వస్తుందా..?

రోజు తప్పనిసరిగా బ్రేక్ పాస్ట్ చేయాలి.. లేదంటే క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టిఫిన్ అలవాటు లేని వారి కన్నా.. చేసి మానేసిన వారిపై ఆ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు.

October 1, 2023 / 12:30 PM IST

Water: ఇలా చేస్తే, గుండె సమస్యలు దరిచేరవా..?

శరీరానికి అవసరమైన మంచినీరు తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో బాడీ డీహైడ్రెట్ కాదని చెబుతున్నారు.

October 1, 2023 / 11:49 AM IST

Paneer తినడం వల్ల యవ్వనంగా మారతారా?

ఆహారంలో పన్నీర్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటి..? అని వైద్యులను అడిగితే.. గుండెకు మంచిదని, అనారోగ్య సమస్యలు దరి చేరవని న్యూట్రిషీయన్లు చెబుతున్నారు.

October 1, 2023 / 10:48 AM IST

Tamarindను ఇలా కూడా వాడొచ్చు తెలుసా?

చింతపండుతో చారు, రసమే కాదు.. గిన్నెలు క్లీనింగ్ చేసేందుకు కూడా ఏంచక్కా వాడొచ్చు. చింతపండు, దాని గుజ్జును ఉపయోగించి మీ గిన్నెలు ఎలా వాడాలో తెలుసుకుందాం. పదండి.

September 30, 2023 / 02:30 PM IST

News paper packed food: న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహారం ఎందుకు తినకూడదు?

వార్తపత్రికల్లో పార్సెల్ చేసే ఆహారం సాధారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వీకరిస్తుంటారు. అయితే అలా తీసుకునే ఆహారం ద్వారా ఆరోగ్యానికి నష్టం ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పలు రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

September 28, 2023 / 10:51 AM IST

Health Tips: షుగర్ కంట్రోల్‌లో ఉండాలా..? ఈ మసాలాలు బెస్ట్ ఆప్షన్..!

ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా, చాలా మంది షుగర్ తో బాధపడుతున్నారు. అయితే, ఆ షుగర్ ని ఎలా కంట్రోల్ చేయాలో చాలా మందికి తెలీదు. కొన్ని మసాలా దినుసులతో ఈ షుగర్ ని మనం కంట్రోల్ చేయవచ్చట. ఆ ఫుడ్స్ ఏంటో ఓసారి చూద్దాం.

September 25, 2023 / 08:26 PM IST

Health Tips: హైపర్ టెన్షన్‌ని చిటికెలో మాయం చేసే ఫుడ్ ఇదే..!

హైపర్‌ టెన్షన్ లేదా హైబీపీ సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం. ఈ స్థితిలో గుండె నుండి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాలలో రక్తపోటు పెరుగుతుంది. మరింత ఒత్తిడితో రక్తం వేగంగా కదలడం ప్రారంభిస్తుంది. ఇది మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండెకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది. అయితే మంచి ఆహారంతో రక్తపోటును చాలా వరకు నియంత్రించవచ్చు. రక్తపోటును నియంత్రించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణ ...

September 24, 2023 / 03:39 PM IST

Health Tips: కోడిగుడ్డు కాంబినేషన్‌లో ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదని తెలుసా?

కొన్నిసార్లు రెండు మంచి ఆహారాలు కలిపి తింటే శరీరానికి హాని కలుగుతుందని అంటారు. ఇది నిజం. వాటిలో ఒకటి గుడ్డు. ఈ రోజు మనం గుడ్లతో తినకూడని ఆహారాల గురించి మాట్లాడుకుందాం. అలాగే ఏ ఆహారంతో ఏం జరుగుతుందో చూద్దాం.

November 8, 2023 / 06:33 PM IST

Food: ఇవి రోజూ తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ..!

పేస్ట్రీ, కేకు, చీజ్, చిప్స్, కుకీ, చిప్స్, పానీయాలు రెగ్యులర్‌గా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవీ రోజు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

September 12, 2023 / 03:25 PM IST

Fish benefits: మీరు చేప కన్ను తింటారా? దాని వల్ల లాభాలు తెలుసా?

చేపలను చూస్తే చాలా మందికి నోరు ఊరుతుంది. తాజా చేపలు దొరికితే చాలు. రుచిగా చేపలు వండుకుని లాగించేస్తారు. చేపలు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. చేపల్లో పుష్కలంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు వంటివి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి12 కూడా చేపల్లో లభిస్తుంది. దీంతోపాటు చేపలు తినడం వల్ల ఎర్ర రక్త కణాల పెరుగుదల కూడా వేగవంతం అవుతుంది. ఇది నాడీ వ్యవస్థను మెరుగ్గా పనిచేయడానికి సహాయ...

September 7, 2023 / 12:36 PM IST

Health Tips: డెలివరీ తర్వాత మహిళల్లో డిప్రెషన్…పరిష్కారం ఇదిగో..!

డెలివరీ అనేది చాలా కామన్ విషయం కావచ్చు. కానీ డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి గురౌతున్నారు. దాని నుంచి బయటపడలేక చాలా ఇబ్బంది పడుతున్నవారు కూడా ఉన్నారు. అయితే తాజాగా దానికి పరిష్కారం లభించింది.

September 4, 2023 / 08:40 PM IST

Coconut Benefits: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందుతాయి. కొబ్బరిలోని పీచు పదార్థాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల అనేక రోగాల బారి నుంచి కాపాడుకోవచ్చు.

September 4, 2023 / 07:13 PM IST

tomatoes తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయా? నిజమెంత?

టమోట తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయనే అపోహ ఉంది. కానీ అదేం లేదని.. మోతాదుకు మించి మాత్రం తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు.

September 2, 2023 / 06:17 PM IST

Neeraj chopra: నీరజ్ చోప్రా ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

భారత అథ్లెట్ నీరజ్ చోప్రా మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత, అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అథ్లెట్‌గా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే నీరజ్ ప్రయాణం అంత సులభం కాదు. నీరజ్ తన ఫిట్‌నెస్‌ని ఎప్పటికప్పుడు ఎలా కాపాడుకుంటాడో ఓసారి చూద్దాం.

August 30, 2023 / 10:12 PM IST

Health Tips: ఆహారంలో ఎక్కువగా అందరూ నమ్మే అపోహలు ఇవే..!

ఈ మధ్యకాలంలో  వర్చువల్ ల్యాండ్‌స్కేప్ విస్తృతంగా పెరిగిందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కొన్ని ఆహారాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు లేదా నష్టాలను గురించి పలు పరిశోధనల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం.

August 29, 2023 / 05:10 PM IST