anniversary : ఘనంగా మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవం
మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ని ఈ వేడుకల్లో సన్మానించారు.
మోహన్ బాబు యూనివర్సిటీ 31వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోహన్ బాబు, (Mohan Babu) మంచు విష్ణు, మంచు మనోజ్, ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ని ఈ వేడుకల్లో సన్మానించారు.