అసలు సూపర్ స్టార్ రజనీ కాంత్ ఏంటి? సీఎం పాదాలను తాకడం ఏంటి? ఇలా.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలు రజినీ తాకడంపై ఆయన అభిమానులు రకరకాలుగా స్పందించారు. ముఖ్యంగా తలైవా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ న్యూస్‌ను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో తాజాగా రజనీ కాంత్ దీని పై క్లారిటీ ఇచ్చేశారు.
మెగాస్టార్ చిరంజీవి.. ఆగష్టు 22వ తేదీన గ్రాండ్‌గా 68వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆన్లైన్ ఆఫ్‌లైన్‌లో మెగాస్టార్‌కు బర్త్ డే విషెష్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ అంతా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్‌కు బర్త్ డే విషెష్ చెప్పారు. అందులో రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా.. చేసిన విషెష్ స్పెషల్‌గా నిలిచింది.
పుష్ప మూవీ సిరీస్‌తో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు సునీల్. ఇటీవల వచ్చిన జైలర్ మూవీలో కూడా మంచి రోల్ చేశాడు. ఇక డైరెక్ట్ తమిళ సినిమాల నుంచి వరసగా అవకాశం వస్తున్నాయి.
పుష్ప లాగే పుష్ప-2 కూడా భారీ కలెక్షన్స్ సాధించి పెడుతుందని వేణు స్వామి అన్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటోంది.
అటవీ నేపథ్యంలో తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి. కానీ మూవీ తీసే సమయంలో చాలా ఇబ్బందులు ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలుపెట్టి స్వయంకృషితో మెగాస్టార్ అయిన చిరంజీవికి 'హిట్ టీవీ' తరపున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు వరుసగా మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయంగా తాను ఫోకస్ పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన సినిమా షూటింగ్స్ మాత్రం ఆపడం లేదు. వారాహి యాత్ర, ఇతర కమిట్మెంట్లతో సహా తన రాజకీయ షెడ్యూల్లతో బిజీగా ఉన్నప్పటికీ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలకు తగినంత సమయం ఇచ్చేలా చూసుకుంటున్నాడ...
అక్కినేని నాగార్జున హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఆయన చివరగా నటించి ఘోస్ట్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. చైతూ తో కలిసి చేసిన బంగార్రాజు ఆయన లాస్ట్ హిట్ మూవీగా చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు షేర్ చేసిన పోస్ట్ అకీరా సినిమాల్లోకి వస్తారనే వార్తను నిజం చేస్తోంది. ప్రస్తుతం అకీరాతో రాఘవేంద్రరావు ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రేమించిన కార్తీక్‌తో బిగ్ బాస్ కీర్తి నిశ్చితార్థం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు సీరియల్, బిగ్ బాస్ హౌజ్ మెట్స్ హాజరై.. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా ఎక్కువైంది. కంటెంట్‌తో వచ్చే ప్రతి మూవీ కూడా భారీ స్థాయిలో విజయం సాధిస్తోంది. ఈ కోవకు చెందిందే 'సగిలేటి కథ'.
రెబల్ స్టార్ హీరో ప్రభాస్(prabhas) నటించిన సలార్ మూవీ(sallar movie) రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ట్విట్టర్లో ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ ఐమాక్స్ సహా ఇతర పెద్ద ఫార్మాట్లలో ప్రీమియర్ షోల కోసం ఆగస్టు 25న బుకింగ్స్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.
యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన కింగ్ ఆఫ్ కోతా చిత్రంలో ఈ అమ్మడ్ మెయిన్ రోల్ క్యారెక్టర్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ భామ ఏ చిత్రంలో ఫేమస్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న BRO మూవీ OTT స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే విడుదల తేదీ ఎప్పుడు ఇప్పుడు చుద్దాం.
జబర్దస్త్ కమెడియన్(jabardasth actor ), గాయకుడు నవ సందీప్(nava sandeep)పై కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.