యోగి మూవీ రీరిలీజ్ కాగా.. థియేటర్లో ఓ లేడీ ఫ్యాన్ హంగామా చేసింది. ఒరొరి యోగి అనే పాటకు జోష్‌తో స్టెప్పులు వేసింది.
కెరీర్ స్టార్టింగ్ నుంచి హోమ్లీ బ్యూటీగా గ్లామర్ ట్రీట్‌కు దూరంగా ఉంటు వచ్చింది కీర్తి సురేష్. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. కీర్తికి పెద్దగా విజయాలు దక్కలేదు. మరో విషయంలో కూడా కీర్తికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం కీర్తి బ్యాడ్ సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. రాజకీయంగా ఆయన పై విమర్శలు వస్తునే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయనపై మంచు విష్ణు చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఈ ఒక్క ఏడాదిలోనే మూడు నాలుగు సినిమాలను ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చాడు. మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
మలయాళ నటి హనీ రోజ్ (Honey Rose) తన అందాలతో కుర్రాలను కట్టిపడేస్తుంది. ఎప్పుటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్ చిత్రాలను పోస్ట్ చేస్తు ఆకట్టుకుంటుంది.
ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(junior NTR). ఈ సినిమా తర్వాత బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు. అందుకోసం.. సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడట తారక్. అయితే యంగ్ టైగర్ బాడీ బిల్డింగ్ ఏ సినిమా కోసమనేదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ తర్వాత రానా హీరోగా రానిస్తున్నాడు. బాహుబలి వంటి సినిమాతో రానాకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. బాబాయ్, అబ్బాయ్ కలిసి 'రానా నాయుడు' అనే బోల్డ్ వెబ్ సిరీస్ కూడా చేశారు. ఇక వీళ్ల దారిలోనే హీరోగా రాణించేందుకు ట్రై చేస్తున్నాడు అభిరాం(daggubati abhiram). కానీ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
స్టార్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తున్న స్వయంభు సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. దీనికి సంబంధించిన కొత్త పోస్టర్ తాజాగా మేకర్స్ రిలీజ్ చేయగా..అది చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్- నాగ్ అశ్విన్ కల్కీ మూవీ నుంచి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఆ మూవీలో దుల్కర్ సల్మాన్ కీ రోల్ పోషిస్తున్నట్టు తెలిసింది.
మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఓ మగాడు ఎలా ప్రెగ్నెంట్ అయ్యారనే కథతో మూవీ తీశారు. గర్భవతిగా ఉండే సమయంలో మహిళల బాధలు, ఇబ్బందుల గురించి సినిమాలో ప్రస్తావించారు.
గత కొన్ని రోజుల నుంచి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ఆగిపోయిందనే రూమర్ వైరల్ అవుతోంది. తాజాగా తమ పెళ్లిపై హీరో వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. గాండీవధారి అర్జున మూవీ ప్రమోషన్లలో భాగంగా తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చిరు భోళా శంకర్ మూవీ కన్నా పవన్ కల్యాణ్ బ్రో మూవీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్లింది. బ్రో మూవీకి నెగటివ్ టాక్, రివ్యూస్ వచ్చిన.. పవర్ స్టార్ ఇమేజ్ ముందు అవేమీ పనిచేయలేవు.
ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో.. పుష్ప2 కూడా ఒకటి. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ ఈసారి అస్సలు తగ్గేలేదే అంటున్నారు. ప్రస్తుతం పుష్పరాజ్, షెకావత్ సార్ మధ్య అదిరిపోయే సీన్స్ షూట్ చేస్తున్నాడట సుకుమార్.
ముందు నుంచి మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ భయపడినట్లే 'భోళా శంకర్' ఫ్లాప్ అయింది. మొదటి రోజు మార్నింగ్ షోకే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ కొట్టిన చిరుకి, మెహర్ రమేష్ అదే రేంజ్ ఫ్లాప్‌ని ఇచ్చాడు. ఫామ్‌లోని డైరెక్టర్‌తో అవుట్ డేటెడ్ స్టోరీతో రిస్క్ చేసి మెగా ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు మెగాస్టార్. అంతేకాదు.. భోళా శంకర్‌తో భారీగా నష్టాలు చూడాల్సిందేనని అంటున్నారు.
ధమాకా, వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. అయితే ఇదే జోష్‌లో వచ్చిన రవితేజ నెగిటివ్ టచ్‌తో వచ్చిన 'రావణాసుర' సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఆ లోటును పూడ్చేందుకు టైగర్‌గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు మాస్ రాజా. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా.. అదిరిపోయింది.