Pathaan Movie : బాలీవుడ్ హిట్ చూసి చాలా కాలం అవుతోంది. ఈ మధ్య సౌత్ సినిమాలే అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గతేడాది పుష్ప, కెజియఫ్ చాప్టర్ 2, కాంతార సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి.
టాలీవుడ్(Tollywood)లో హీరో తిరువీర్(Tiruveer) వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా తిరువీర్(Tiruveer) 'మసూద'(Masooda) సినిమాలో నటించి విజయం సాధించారు. తిరువీర్(Tiruveer) నుంచి వస్తున్న మరో తాజా సినిమా 'పరేషాన్'(Pareshan).
Prabhas - Surya : ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా.. ప్రభాస్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
SIR Project : వెంకీ అట్లూరి దర్శకత్వంలో.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తెలుగులో చేసిన ఫస్ట్ ఫిల్మ్ 'సార్'. సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.
Trivikram : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరిది టాలీవుడ్లో డెడ్లీ కాంబినేషన్.. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఙాత వాసి వంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. అయితే మళ్లీ పవన్, త్రివిక్రమ్ నుంచి మరో సినిమా రాలేదు.
Mrunal Thakur : సీతారామం సినిమాలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్‌ని చూసి.. నిజంగానే సీతలా ఉందని తెగ మురిసిపోయారు తెలుగు కుర్రకారు. కానీ ఇటీవల ఓ సాంగ్‌లో అమ్మడి గ్లామర్ షో చూసి షాక్ అయ్యారు.
Mega Star : సోషల్ మీడియా పుణ్యమా అని.. పుకార్లకు కొదవ లేకుండా పోతోంది. ఏ చిన్న మ్యాటర్ అయినా సరే.. క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ఇక సినిమా లీకేజీల గురించి అయితే.. ఎంత చెప్పినా తక్కువే.
Rajamouli - Mahesh : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఖచ్చితంగా చెప్పలేకపోయినా.. రూమార్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడంతా థ్రిల్లింగ్ మూవీస్ కి, సైకో కిల్లర్స్ వెబ్ సీరీస్(Web Series) కు డిమాండ్ పెరిగింది. తాజాగా అలాంటి కాన్సెప్ట్ తోనే 'పులి మేక'(Puli Meka) వెబ్ సీరీస్ రూపొందింది. తాజాగా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించి ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.
బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డాన్స్ చేస్తూ సందడి చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
విభిన్న కథాంశాలతో కోలీవుడ్(Kollywood) హీరోయిన్ ఆండ్రియా(Andrea) సినిమాలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆండ్రియా 'నో ఎంట్రీ' అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.
హీరో ధనుష్(Dhanush) తన తల్లిదండ్రులకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చారు. కన్నవారికి కోట్ల రూపాయల విలువైన ఇంటిని ధనుష్ గిఫ్ట్ గా ఇచ్చి వారిని సర్ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
SSMB28 :సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా.. అంటే ఔననే వినిపిస్తోంది. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్.
Balayya - Tarak : నందమూరి తారకరత్న మరణం అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 23 రోజుల పాటు మరణంతో పోరాడి 39 ఏళ్లకే తుదిశ్వాస విడిచారు నందమూరి తారకరత్న. అది కూడా నాలుగు రోజుల్లో పుట్టిన రోజు ఉండగా.. తారక రత్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం.. మరింత కలిచివేసింది.