Ram Charan : మిగతా హీరోలు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. మెగా పవర్ స్టార్ మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. శంకర్‌తో ఆర్సీ 15 స్టార్ట్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
NBK 108వ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రవిపూడి(anil ravipudi) ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాలయ్య(Balakrishna) చిత్రాలు పోస్ట్ చేస్తూ తెలియజేశారు. అన్న దిగిండు...ఈసారి మీ ఊహకు మించి ఉంటుందని డైరెక్టర్ అన్నారు. పోస్టర్లలో బాలకృష్ణ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఉగాదికి పాన్ ఇండియా ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. అతనే హీరోగా నటించి.. దర్శకత్వం కూడా వహించాడు.. పైగా సొంత ప్రొడక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ ధమ్కీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు విశ్వక్.
Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి బిగ్ సర్ప్రైజ్ రాబోతోందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు బాలయ్య. మధ్యలో అన్‌స్టాపబుల్ షోతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
Nithin-Nani : న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ.. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు నాని. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను ఊరమాస్‌గా తెరకెక్కించాడు.
Prabhas : ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పైనే అందరి దృష్టి ఉంది. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకొని గాల్లో తేలుతున్నారు అభిమానులు.
'Mahesh-Rajamouli' : ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో దుమ్ముదులిపేశారు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. అలాంటి జక్కన్న నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది.
Prabhas : ఆదిపురుష్ అప్డేట్ కావాలంటూ.. డైరెక్టర్ ఓం రౌత్‌ను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా ఇప్పటి వరకు ఓం రౌత్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
Pawan Kalyan : గబ్బర్ సింగ్ తర్వాత 'భవధీయుడు భగత్‌సింగ్' అనే టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. కానీ ఆ తర్వాత.. ఈ సినిమా టైటిల్ కాస్త ఉస్తాద్ భగత్‌సింగ్‌గా మారింది. టైటిలే కాదు.. కథ కూడా మారిందనే టాక్ ఉంది. ఈ సినిమా తమిళ్ మూవీ 'తేరీ' రీమేక్‌గా తెరకెక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది.
Mahesh Babu : SSMB 28 నుంచి ఉగాదికి బిగ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈనెల 22న టైటిల్‌తో పాటు గ్లింప్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దీని పై క్లారిటీ ఇవ్వాలంటూ మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. దీంతో తాజాగా మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు.
యువ హీరో కార్తీక్ రాజు(Karthik Raju) నటిస్తోన్న చిత్రం అథర్వ(Atharva). ఈ సినిమాను నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో నిర్మిస్తున్నారు. పెగ్గో ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో సిమ్రాన్ చౌదరి, ఐరా వంటివారు నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో క్రైమ్ థ్రిల్లర్(crime Thriller)గా అథర్వ(Atharva) మూవీ రూపొందుతోంది.
Raghava lawrence:రాఘవ లారెస్స్(Raghava lawrence).. కొరియోగ్రాఫర్, దర్శకులు (director). కాంచన (kanchana) మూవీ సిరీస్‌తో ఫేమ్ అయ్యారు. గత కొద్దీరోజుల నుంచి ఆయన నుంచి సినిమా రాలేదు. తాజా మూవీ ‘రుద్రుడు’ (rudrudu) గురించి అప్ డేట్ వచ్చింది. వచ్చే నెల 14వ తేదీన ఈ సినిమా (cinema) రిలీజ్ కానుంది.
సౌత్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) పొన్నియన్ సెల్వన్2(Ponniyin selvan2) సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదిన దీనికి ముందు భాగం అయిన 'పొన్నియన్ సెల్వన్1' సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా భారీ వసూళ్లను రాబట్టింది. ఏ ఆర్ రెహ్మాన్(AR Rehman) ఈ మూవీకి సంగీతం అందించారు. చోళ, పాండ్య రాజుల మధ్య జరిగిన...
డైరెక్టర్ కృష్ణవంశీ(Krishnavamsi) 'రంగ మార్తాండ'(Rangamarthanda) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను కాలెపు మధు, వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా(Ilayaraja) సంగీతాన్ని అందిస్తున్నారు. మూవీలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఉగాది(Ugadi) పండగ సందర్భంగా 22వ తేదిన రిలీజ్ చేయనున్నారు.