ఏజెంట్(Agent) మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 28వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్(Release) చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ''ఏందే..ఏందే'' అనే సాంగ్(Ende Ende Song) విడుదలైంది. ఈ పాటను హిప్ హాప్ తమింజ(Hiphop Taminza) పాడారు.
అక్కినేని హీరో అఖిల్(Akhil) ఏజెంట్(Agent) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Director Surendar Reddy) తెరకెక్కిస్తున్నారు. ఈ డైనమిక్ డైరెక్టర్ తన సినిమాల్లోని హీరోలను స్టైలిష్ గా చూపిస్తుంటాడు. ఆయన సినిమాల్లో హీరోలు చేసే భారీ ఫైట్స్ కూడా అంతే స్టైలిష్గా ఉంటాయి. అందుకే సురేందర్ రెడ్డి అఖిల్(Akhil)తో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
‘ఏజెంట్’ నుంచి రిలీజ్ అయిన మెలోడీ సాంగ్:
ఏజెంట్(Agent) మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని ఏప్రిల్ 28వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్(Release) చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ”ఏందే..ఏందే” అనే సాంగ్(Ende Ende Song) విడుదలైంది. ఈ పాటను హిప్ హాప్ తమింజ(Hiphop Taminza) పాడారు.
చంద్రబోస్(Chandrabose) రాసిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అంతేకాకుండా ఈ మూవీలో మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమా తర్వాత అఖిల్(Akhil) చేస్తున్న సినిమా ఇది. అందుకే ఏజెంట్(Agent) సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.