• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Rishab Shetty : కాంతార హీరో 100 కోట్లు డిమాండ్!?

Rishab Shetty : కాంతార సినిమాకు ముందు.. కన్నడలో రిషబ్ శెట్టి అనే హీరో ఒకడున్నాడని అనుకునే వారు. కానీ కాంతరా చూసిన తర్వాత తెలుగు హీరోల ఫీల్ అయ్యారు మనోళ్లు. అంతేకాదు ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు రిషబ్. అంతలా ఆడియెన్స్ పై ఇంపాక్ట్ చూపించింది కాంతారా మూవీ.

March 24, 2023 / 02:32 PM IST

Priyanka Nalkari: రహస్యంగా పెళ్లి చేసుకున్న నటి ప్రియాంక నల్కారి

రోజా సీరియల్ నటి ప్రియాంక నల్కారి(Priyanka Nalkari) రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలేషియాలోని మురుగన్ ఆలయంలో తన ప్రియుడిని మనువాడారు. ఈ సందర్భంగా వివాహం చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి వెల్లడించింది.

March 24, 2023 / 01:17 PM IST

Mahesh Babu Fans : షాకింగ్.. SSMB 28 రిలీజ్ చేయొద్దంటున్న ఫ్యాన్స్!

Mahesh Babu : మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కాస్త ఎక్కువ. ఏది చేసినా.. సరైన ముహూర్తం చూసుకుంటారు. అలాగే హిట్, ఫట్ సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. అదే ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 28 విషయంలోను జరుగుతోంది. ఇప్పటికే త్రివిక్రమ్‌కు 'అ' సెంటిమెంట్‌లో భాగంగా.. ఈ సినిమాకు అర్జునుడు, అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.

March 24, 2023 / 01:08 PM IST

Vishwak Sen : విలన్‌గా విశ్వక్ సేన్.. కానీ తన హీరోతోనే!

Vishwak Sen : కేవలం హీరోగానే కాదు దర్శకుడిగాను తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అంతే కాదు తండ్రి క‌రాటే రాజుతో క‌లిసి నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు. తనే హీరోగా, దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'దాస్ కా ధ‌మ్కీ' ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది.

March 24, 2023 / 12:07 PM IST

Chiranjeevi : సందీప్ రెడ్డి వంగాతో మెగాస్టార్!?

Chiru : అర్జున్ రెడ్డితో సంచలన విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను బాలీవుడ్‌లో 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఒకే ఒక్క సినిమా వచ్చింది.

March 24, 2023 / 11:24 AM IST

Ravi Teja: హీరోగా మాస్ మహారాజ తమ్ముడి కొడుకు ఎంట్రీ

మాస్ మహారాజ రవితేజ(Ravi teja) ఫ్యామిలీ నుంచి టాలీవుడ్(Tollywood)కు ఓ హీరో పరిచయం అవుతున్నాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు అయిన మాధవ్(Madhav) హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో ఆ మూవీ తెరకెక్కుతోంది. పెళ్లి సందD సినిమాతో కమర్షియల్‌గా హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణం(Gowri ronamki)కి ఈ సినిమాకు కూడా దర్శకత్వ బాధ్యతలు చేపట్టింది. తాజాగా ఈ మూవీ...

March 23, 2023 / 09:10 PM IST

Kangana Ranaut: క్షమాపణలు చెప్పిన కంగనా రనౌత్

తాను ఎవరినైనా బాధించి ఉంటే మన్నించాలంటూ కంగనా రనౌత్(Kangana Ranaut) కోరుకుంది. తన శత్రువులు తనను విశ్రాంతి తీసుకోనివ్వకుండా చేశారని, తాను ఎంత విజయం సాధించానన్నది ముఖ్యం కాదని, తనను తన పాదాలపై నిల్చుని విజయ పథంలో నడిచేలా చేశారని, అటువంటి వారందరికీ కృతజ్ఞురాలినని కంగనా రనౌత్ తెలిపారు.

March 23, 2023 / 07:44 PM IST

Cameron Diaz : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ హీరోయిన్

కామెరూన్ డయాజ్(Cameron Diaz) 1994లో ది మాస్క్(THE MASK) అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక సూపర్ హిట్ మూవీస్ చేసింది. హాలీవుడ్(Hollywood)లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాకుండా హాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఇకపోతే చివరిసారిగా 2014లో యానీ అనే హాలీవుడ్ మూవీస్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమె మళ్లీ మూవీస్(Movies)కు దూరమైంది.

March 23, 2023 / 06:24 PM IST

Balagam Movie: ఓటీటీలోకి ‘బలగం’..ఎప్పుడంటే

జబర్దస్త్ కమెడియన్ వేణు(Venu) డైరెక్టర్ గా మారి తీసిన మొదటి సినిమా బలగం(Balagam). కథనంలో కొత్తదనం ఉందని విమర్శకులు సైతం ప్రశంసలు అందిస్తున్నారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ(OTT)లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime) వీడియోతో పాటుగా సింప్లీ సౌత్ ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్స్ లో మార్చి 24 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

March 23, 2023 / 05:19 PM IST

Prabhas : పాన్ వరల్డ్ స్టార్‌గా ప్రభాస్.. హ్యాట్రిక్ లోడింగ్!

Prabhas : సాహో, రాధే శ్యామ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ ఇచ్చిన ప్రభాస్.. ఆ లోటును పూడ్చేందుకు.. ఏడు నెలల గ్యాప్‌లో మూడు సినిమాలతో హ్యాట్రిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. అంతేకాదు.. బాహుబలితో రెబల్ స్టార్ కాస్త పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

March 23, 2023 / 04:54 PM IST

Ranga Marthanda Movie Review: రంగ మార్తాండ మూవీ రివ్యూ

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ చాలా రోజుల తర్వాత మళ్లీ ఓ అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. అదే రంగ మార్తాండ. చాలా రోజుల గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో అభిమానుల్లో కూడా బజ్ ఏర్పడింది. ఈ క్రమంలో అసలు ఈ సినిమా స్టోరీ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

March 23, 2023 / 04:57 PM IST

Vijay Deverakonda ‘ఖుషి’ రిలీజ్ డేట్ అనౌన్స్!

Vijay Devarakonda : పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' ఫ్లాప్ తర్వాత అర్జెంట్‌గా ఓ హిట్ కొట్టేయాలని భావించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. కానీ మనోడి ఆశలను ఆవిరి చేసేసింది సమంత. తప్పని పరిస్థితుల్లో ఖుషి మూవీకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

March 23, 2023 / 04:35 PM IST

KGF Hero Yash: పెప్సీ యాడ్‌లో అదరగొట్టిన రాఖీ భాయ్

ఏడాది నుంచి హీరో యష్(Hero Yash) ఎటువంటి సినిమాను అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వారిని కూల్ చేస్తూ యష్ స్వయంగా తన తదుపరి సినిమాను త్వరలోనే అనౌన్స్ చేస్తానని తెలిపాడు. అయితే తాజాగా యష్ నటించిన పెప్సీ యాడ్(pepsi Add) అందర్నీ ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజుల నుంచి పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా యష్ కొనసాగుతున్నాడు. తాజాగా ఆయన ఓ రేంజ్ లో పెప్సీ యాడ్ లో కనిపించారు.

March 23, 2023 / 04:26 PM IST

Movie Teaser: ఆసక్తిరేపుతోన్న హీరో నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్

ప్రముఖ ఓటీటీ(OTT) సంస్థ ఆహా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌(Web Series)తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హీరో నవదీప్(Navdeep) నటిస్తున్న ఆ వెబ్ సిరీస్ పేరు 'న్యూసెన్స్'(Newsence). భారీ సినిమాలను వరుసగా నిర్మించే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ వెబ్ సిరీస్‌ను రూపొందిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు శ్రీపవన్ కుమార్ డైరెక్షన్ చేస్తున్నారు. బిందుమాధవి(Bindhumadhavi) ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది.

March 23, 2023 / 03:28 PM IST

Vishwak Sen కెరీర్ బెస్ట్.. ‘ధమ్కీ’ భారీ ఓపెనింగ్స్!

Vishwak Sen : అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అందుకే ఈసారి పాన్ ఇండియా లెవల్లో ధమ్కీ ఇచ్చేశాడు విశ్వక్. రిలీజ్‌కు ముందే 'దాస్ కా ధమ్కీ' సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాడు.

March 23, 2023 / 02:59 PM IST