• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Guneet Monga: ఆస్కార్ ట్రోఫీతో అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్‌ దర్శించుకున్న గునీత్

ఇండియన్ మూవీ ది ఎలిఫెంట్ విస్పరర్స్(the elephant whisperers) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డును గెల్చుకున్న సంగతి అందిరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు కార్తికి గోన్సాల్వేస్, నిర్మాత గునీత్ మోంగాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా గునీత్ మోంగా(Guneet Monga) తన తల్లితో కలిసి అమృత్‌సర్‌(Amritsar)లోని గోల్డెన్ టెంపుల్...

March 20, 2023 / 05:23 PM IST

NTR-Charan : మళ్లీ బిజీ అయినా ఎన్టీఆర్, చరణ్.. మరి రాజమౌళి పరిస్థితేంటి!?

NTR,Charan & Rajamouli : ట్రిపుల్ ఆర్ సినిమా కోసం.. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏకంగా మూడు, నాలుగేళ్ల సమయాన్ని కేటాయించారు. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత.. మధ్యలో కరోన కారణంగా చాలా రోజులు డిలే అయింది. ఇక సినిమా రిలీజ్ అయి.. బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కూడా సంవత్సరం పాటు ప్రమోషన్స్ చేశారు.

March 20, 2023 / 03:39 PM IST

Kantara: దూసుకెళ్తున్న కాంతారా మూవీ..ఇటాలియన్, స్పానిష్ భాషల్లో కూడా రిలీజ్

రిషబ్ శెట్టి యాక్ట్ చేసిన కాంతారా మూవీ(Kantara movie) గత ఏడాది విడుదలైనప్పటికీ ఇంకా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కూడా పలు భాషల్లో విడుదల అవుతూ మరింత మంది అభిమానులకు దగ్గరవుతుంది. ఇప్పటికే ఇటీవల ఐక్యరాజ్యసమితి కార్యక్రమంలో భాగంగా కాంతారా చిత్రాన్ని ప్రదర్శించారు. తాజాగా ఇటాలియన్, స్పానిష్ భాషల్లో కూడా కాంతారా(Kantara) చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

March 20, 2023 / 03:38 PM IST

Jr.NTR : మొదలెట్టేశారు.. ‘ఎన్టీఆర్30’కి హాలీవుడ్‌ ఎలివేషన్!

Jr.NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లినప్పుడు.. అన్న ఒక్కసారి మా ఏరియాకు రండి.. మేమేంటో చూపిస్తాం.. కార్లతో భారీ ర్యాలీ తీస్తాం.. అని ఎన్టీఆర్‌తో చెప్పారు అక్కడి అభిమానులు. దానికి తారక్ నవ్వుతూ.. అక్కడికొస్తే బతకనిస్తారా.. అంటూ నవ్వుతూ ఆన్సర్ చేశాడు.

March 20, 2023 / 03:18 PM IST

Rajinikanth :రజినీకాంత్ ఇంట్లో చోరీ..డైమండ్స్, గోల్డ్ మాయం

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరగడంతో పోలీసు కేసు(Police case) నమోదైంది. ఈ చోరీలో సుమారు రూ.3.60 లక్షల విలువైన డైమండ్స్(Diamonds), గోల్డ్(Gold)ను దుండగులు దొంగిలించారు. ఈ చోరీ గురించి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య(Iswarya) చెన్నైలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ తెలిపిన ఫిర్యాదు మేరకు..ఆమెకు చెందిన 60 ...

March 20, 2023 / 03:04 PM IST

Nayan Twins pics: విఘ్నేష్ శివన్, నయనతార కవలల చిత్రం పోస్ట్..పిక్స్ వైరల్

హీరోయిన్ నయనతార(Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Shivan) దంపతులు తమ కవలపిల్లలతో చిత్రాలను(Nayanthara Twins pics) ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు. ఇవి చూసిన పలువురు అభిమానులు(fans) సంతోషం వ్యక్తం చేస్తుండగా..మరికొంత మంది మాత్రం వారి ముఖాలను మళ్లీ చూపించలేదని నిరాశ చెందుతూ కామెంట్లు చేశారు.

March 20, 2023 / 02:35 PM IST

Natu Natu Song నచ్చలేదు..అందులో సంగీతం ఎక్కడుంది: కీరవాణి తండ్రి

ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలో నాటు నాటు(natu natu song) పాట అసలు నచ్చలేదు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(Shiv Shakti Dutta) పేర్కొన్నారు. అందులో సంగీతం ఎక్కడుంది, ఇది కూడా ఓ సంగీతమా అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా వ్యాఖ్యలు చేశారు. తాను కూడా గతంలో అనేక చిత్రాలకు పాటలు రాసినట్లు తెలిపారు.

March 20, 2023 / 01:47 PM IST

‘NTR-Prasanth Neel’ హాలీవుడ్ ప్లానింగ్!

NTR-Prasanth : ఆర్ఆర్ఆర్ క్రేజ్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఏకంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ పట్టేశాడు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.. త్వరలోనే పూర్తి వివరాలు చెబతునానని.. ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు చరణ్‌. ప్రజెంట్ ఆర్సీ 15 చేస్తున్న చరణ్, ఆ తర్వాత బుచ్చిబాబుతో ఆర్సీ 16 చేయబోతున్నాడు.

March 20, 2023 / 12:40 PM IST

Prabhas’s ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌పై దారుణమైన ట్రోలింగ్!

Prabhas : ప్రస్తుతం ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఉన్నట్టుండి డార్లింగ్ అభిమానులు.. ఓం రౌత్ పై ఎందుకు పడ్డారనేది.. హాట్ టాపిక్‌గా మారింది. దానికి బలమైన రీజనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ కమిట్ అయిన ఫస్ట్ ఫిల్మ్ ఆదిపురుష్.

March 20, 2023 / 12:15 PM IST

Upendra : 100 కోట్లా.. ‘కబ్జ’ పై దారుణమైన ట్రోలింగ్!

Upendra : కేజీయఫ్ సినిమాతో సంచలనం సృష్టించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కాంతార మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాల ప్రభావం కన్నడ మేకర్స్ పై కాస్త గట్టిగానే పడింది. అందుకే ప్రతి ఒక్కరు కెజియఫ్‌ను కొట్టేయాలనే కోణంలోనే సినిమాలు చేస్తున్నట్టుంది.

March 20, 2023 / 11:21 AM IST

Pawan Kalyan : ఊహించని డైరెక్టర్‌తో పవర్ స్టార్!?

Pawan Kalyan : ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వరుస సర్ప్రైజ్‌లు వస్తున్నాయి. హరిహర వీరమల్లు కంప్లీట్ అవకముందే.. ఏకంగా మూడు సినిమాలు మొదలు పెట్టేశాడు. ప్రస్తుతం 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్‌లో హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్‌ సింగ్', సుజీత్ 'ఓజి' సినిమాల షూటింగ్ మొదలు కానున్నాయి.

March 20, 2023 / 10:53 AM IST

Keerthy Suresh నిజంగానే బంగారం.. గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్!

Keerthy Suresh : ఒక్క మాటలో చెప్పాలంటే.. దసరా సినిమా ఓ హిస్టరీయే అంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇంకో పది రోజుల్లో థియేటర్లో అసలైన దసరా మొదలు కాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నందున జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

March 20, 2023 / 10:19 AM IST

Ponniyin Selvan-2: ‘పొన్నియన్ సెల్వన్‌ 2’ నుంచి ఆగనందే సాంగ్ గ్లింప్స్ రిలీజ్

పొన్నియన్ సెలవ్న్ 2(Ponniyin Selvan-2) సినిమా నుంచి ఆగనందే సాంగ్ గ్లింప్స్ వీడియోను మణిరత్నం(Mani Ratnam) టీమ్ రిలీజ్ చేసింది. ఆ పాట కార్తీ, త్రిషల ప్రేమ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ పాటను రిలీజ్ చేసినట్లు ట్వీట్(Tweet) చేసింది. దీనికి సంబంధించి ఫుల్ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్(Release) చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

March 19, 2023 / 08:23 PM IST

Ugram Movie: ‘ఉగ్రం’ నుంచి ఫీల్‌ గుడ్‌ దేవేరి వీడియో సాంగ్‌ రిలీజ్

పోలీస్ ఆఫీసర్ అయిన నరేశ్(Allari Naresh) హీరోయిన్ మిర్ణాతో ప్రేమలో మునిగి పాడుకునే పాట ఇది. ఈ పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ఈ సినిమాలో మలయాళ నటి మిర్ణా ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ మూవీకి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగులను అందిస్తున్నారు.

March 19, 2023 / 05:42 PM IST

Natu Natu: ఆస్కార్ అవార్డు పాటకు ప్రభుదేవా స్టెప్పులు

RRRలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన అనేకమందిలో ప్రభుదేవా(Prabhu Deva) కూడా ఒకరు. ఈ సందర్భంగా RRR టీం జట్టు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నందుకు గర్వపడుతున్నానని ఆ బృందానికి అభినందనలు తెలియజేశారు. దీంతోపాటు నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసి ప్రభుదేవా ప్రేమ్ రక్షిత్‌(prem rakshit)ను ప్రశంసిస్తున్నానని వెల్లడించారు.

March 19, 2023 / 12:24 PM IST