»Hollywood Actress Cameron Diaz Announce Retirement Officially Again
Cameron Diaz : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ హీరోయిన్
కామెరూన్ డయాజ్(Cameron Diaz) 1994లో ది మాస్క్(THE MASK) అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక సూపర్ హిట్ మూవీస్ చేసింది. హాలీవుడ్(Hollywood)లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాకుండా హాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఇకపోతే చివరిసారిగా 2014లో యానీ అనే హాలీవుడ్ మూవీస్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమె మళ్లీ మూవీస్(Movies)కు దూరమైంది.
ఆ రోజుల్లో మంచి మంచి సినిమాలు(Movies) తీసినవారంతా కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. ఏ మూవీ ఇండస్ట్రీలో కూడా ఇదే విధానం కొనసాగుతోంది. హాలీవుడ్(Hollywood)లో కూడా ఇదే వరుస నడుస్తోంది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కామెరూన్ డయాజ్(Cameron Diaz) కొన్ని రోజుల కిందట యాక్టింగ్ కు గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్లీ కంబ్యాక్ కోసం ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇద్దామనుకుంది. కానీ కొన్ని సంఘటనల వల్ల ఆమె మళ్లీ రిటైర్మెంట్ ను ప్రకటించింది.
కామెరూన్ డయాజ్(Cameron Diaz) 1994లో ది మాస్క్(THE MASK) అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె అనేక సూపర్ హిట్ మూవీస్ చేసింది. హాలీవుడ్(Hollywood)లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాకుండా హాలీవుడ్ లోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా రికార్డుకెక్కింది. ఇకపోతే చివరిసారిగా 2014లో యానీ అనే హాలీవుడ్ మూవీస్ లో కనిపించింది. ఆ తర్వాత ఆమె మళ్లీ మూవీస్(Movies)కు దూరమైంది.
ఇండస్ట్రీలోకి దూరంగా ఉంటూనే 2015లో కామెరూన్ డయాజ్(Cameron Diaz) మళ్లీ వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2018లో తాను సినిమాలకు దూరం అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఆ తర్వాత ఓ పాపకు జన్మనిచ్చి ప్రస్తుతం హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఆ తర్వాత సినిమాలకు రావాలనుకున్నప్పుడు తన స్నేహితుడు జామికి, తనకు గొడవ జరిగింది. సెట్ లో విభేదాలు రావడంతో ఇక ఆ తర్వాత సినిమాల వైపు ఆమె తొంగి చూడాలనుకోలేదు. మరోసారి రిటైర్మెంట్(Retirement) ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది.