ఏడాది నుంచి హీరో యష్(Hero Yash) ఎటువంటి సినిమాను అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వారిని కూల్ చేస్తూ యష్ స్వయంగా తన తదుపరి సినిమాను త్వరలోనే అనౌన్స్ చేస్తానని తెలిపాడు. అయితే తాజాగా యష్ నటించిన పెప్సీ యాడ్(pepsi Add) అందర్నీ ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజుల నుంచి పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా యష్ కొనసాగుతున్నాడు. తాజాగా ఆయన ఓ రేంజ్ లో పెప్సీ యాడ్ లో కనిపించారు.
కేజీఎఫ్(KGF) సినిమాతో హీరో యష్(Hero Yash) పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Praanth neel) కేజీఎఫ్ సిరీస్ ను అద్భుతంగా తెరకెక్కించడంతో హీరో యష్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి. పాన్ ఇండియా(Pan India) స్థాయిలో కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలు మంచి ప్రజాదరణను పొందడమే కాకుండా కాసుల వర్షం కురిపించాయి. ఈ సినిమా తర్వాత హీరో యష్ తన తదుపరి సినిమాను ఇంకా అనౌన్స్ చేయలేదు.
ఏడాది నుంచి హీరో యష్(Hero Yash) ఎటువంటి సినిమాను అనౌన్స్ చేయకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వారిని కూల్ చేస్తూ యష్ స్వయంగా తన తదుపరి సినిమాను త్వరలోనే అనౌన్స్ చేస్తానని తెలిపాడు. అయితే తాజాగా యష్ నటించిన పెప్సీ యాడ్(pepsi Add) అందర్నీ ఆకట్టుకుంటోంది. గత కొన్ని రోజుల నుంచి పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా యష్ కొనసాగుతున్నాడు. తాజాగా ఆయన ఓ రేంజ్ లో పెప్సీ యాడ్ లో కనిపించారు.
కేజీఎఫ్(KGF) సినిమా లుక్ లోనే పెప్సీ యాడ్(Pepsi Add)లో కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ యాడ్‌కు ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ అన్ని భాషల్లో యష్ డబ్బింగ్ చెప్పిన ఈ యాడ్ ను చూసి యష్ అభిమానులు ఫుల్ జోష్ లోకి వచ్చారు. యాడ్ ఈ రేంజ్ లో ఉంటే ఇక తాను అనౌన్స్ చేసే పాన్ ఇండియా సినిమా(Pan India Movie) ఇంకే రేంజ్ లో ఉంటుందోనని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యష్(Yash) చేసిన పెప్సీ యాడ్ సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.