kalyani malik:జాతీయ అవార్డులపై సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ (kalyani malik) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు అవార్డులపై (awards) నమ్మకం పోయిందని చెప్పారు. అవార్డులను ఎలా ఎంపిక చేస్తారో ఇటీవల తన ఫ్రెండ్ (friedn) ఒకరు చెప్పారని వివరించారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమాలో ‘కనుల చాటు మేఘమా’ అనే పాటకు జాతీయ అవార్డు వస్తుందని భావించానని.. చూడాలని పేర్కొన్నారు.
Pawan-Charan : మార్చి నెలలో మెగా ఫెస్ట్ ఓ రేంజ్‌లో జరగబోతుంది. ఇప్పటికే హాలీవుడ్ మీడియాలో రామ్ చరణ్ హైలెట్ అవుతున్నాడు. నాటు నాటు సాంగ్‌తో మార్చి 12న ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదే నెలలో చరణ్ బర్త్ డే కూడా ఉంది. మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా చేసేందుకు రెడీ అవుతున్నారు మెగాభిమానులు.
Upendra : కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నుంచి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే.. ఆటోమేటిక్‌గా జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ప్రస్తుతం అందరి దృష్టి ఉపేంద్ర పైనే ఉంది. రిలీజ్‌కు రెడీగా ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో.. కబ్జ ముందుగా రాబోతోంది. మార్చి 17న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు
Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జెస్ట్ అవక.. క్రిష్, హరీష్ శంకర్, సుజీత్ లాంటి వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే హరీష్ శంకర్ ఇంకా సినిమాను మొదలు పెట్టలేదు.. కానీ క్రిష్ పరిస్థితే చెప్పుకోకుండా ఉంది. అసలు ఇప్పట్లో హరిహర వీరమల్లు కంప్లీట్ అవుతుందా..
Ram Charan : ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమోగిపోతున్న పేర్లు మూడే మూడు. రాజమౌళి, తారక్, రామ్ చరణ్.. నిన్న మొన్నటి వరకు రాజమౌళి పేరు బాగా వినిపించగా.. ఇప్పుడు చరణ్, తారక్ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఏదో ఓ విషయంలో హైలెట్ అవుతునే ఉన్నాడు.
ఉమెన్స్ డే(Womens Day) సందర్భంగా సినీ ప్రముఖులంతా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వనితలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల(Celebrities) వరకూ అందరూ మహిళల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరింజీవి(Megastar Chiranjeevi) కూడా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా పై ఊహకందని హైప్ క్రియేట్ చేసింది. అలాగే ధూంధాం దోస్తానా, ఓరి వారి పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈసారి మాత్రం అదిరిపోయే పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్ రిలీజ్ చేశారు. 'చమ్కీల అంగిలేసి.. ఓ వదినే' అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచేలా ఉంది.
కాస్టింగ్ కౌచ్(Casting couch) ఉద్యమం అప్పట్లో చెలరేగింది. ఆ తర్వాత దాని గురించి మాట్లాడ్డం మానేశారు. చాలా మంది 90 శాతం వరకూ పబ్లిసిటీ కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకున్నారు. దానివల్ల నిజంగా బాధింపబడిన మహిళలు కాస్టింగ్ కౌచ్(Casting couch) గురించి చెప్పడంలేదు. అయితే ఇప్పటికి కూడా ఎక్కడో ఇక చోట ఈ కాస్టింగ్ కౌచ్ గురించి అందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఆ సంఘటనల గురించి సోషల్ మీడియాలో వీడియ...
తమిళ్ స్టార్ హీరో సూర్య(Hero Surya)కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో సూర్య విభిన్నమైన పాత్రలు వేస్తూ, సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి ఆదరణ ఉంది. తమిళంతో పాటు తెలుగులో కూడా హీరో సూర్య(Hero Surya)కు చాలా మంది అభిమానులున్నారు.
క్యాన్సర్(Cancer) మహమ్మారి వల్ల చాలా మంది ప్రాణాలు వదిలారు. సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ చాలా మందిని ఈ క్యాన్సర్ మహమ్మారి వేధించింది. అలాంటి వారిలో హీరోయిన్ హంసా నందిని(Hamsa Nandini) కూడా ఒకరు. టాలీవుడ్(Tollywood)లో ''అనుమానాస్పదం'' అనే సినిమాతో హంసా నందిని హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. గ్లామరస్ ఐటెమ్ సాంగ్స్ లోనూ ఆమె నటించి అందర్నీ ఆకట్...
Rana naidu web series:రానా నాయుడు (Rana naidu) వెబ్ సిరీస్ మరో రెండు రోజుల్లో నెట్ ప్లిక్స్‌లో (net flix) స్ట్రీమింగ్ అవనుంది. ఇందులో బాబాయ్- అబ్బాయ్.. తండ్రి కొడుకులుగా నటించారు. వెబ్ సిరీస్ కుటుంబం అంతా కలిసి చూడొద్దు అని వెంకటేశ్ (venkatesh) ఇప్పటికే కోరారు. ఇప్పుడు రానా (rana) అదే విషయం చెబుతున్నారు.
Natural Star : బాహుబలి తర్వాత సౌత్ సినిమాల కోసం హిందీ జనాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తునే ఉన్నారు. అందుకు తగ్గట్టే.. ప్రభాస్ తర్వాత.. కెజియఫ్ మూవీతో యష్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశారు. అలాగే కాంతారతో రిషబ్ శెట్టి.. కార్తికేయ 2తో నిఖిల్.. పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు.
Ram Charan : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఆర్సీ 15 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. అంచనాలు రోజు రోజుకి రెట్టింపవుతున్నాయి. ఇక ఇప్పుడు వినిపిస్తున్న బజ్ వింటే.. ఆర్సీ 15 నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది.
NTR : ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్ లిస్ట్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ టీమ్ అమెరికాలోనే ఉంది. రీసెంట్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అమెరికాలో ల్యాండ్ అయ్యాడు. మార్చి 12న జరగనున్న ఆస్కార్ వేడుకలో పాల్గొనబోతున్నాడు.