మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ హీరోయిన్(Heroine) పెళ్లిపై ఇప్పటి వరకూ చాలానే పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అయ్యాయి. చాలా రోజుల కిందట కీర్తి సురేష్(Keerthy Suresh) పెళ్లిపై అనేక పుకార్లు వినిపించాయి. ఇంకా కూడా ఆ వార్తలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది.
Mrunal Thakur : తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మనోళ్లు. అయితే 'సెల్ఫీ' అనే బాలీవుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో రెచ్చిపోయింది. సీత స్కిన్ షోకి కుర్రాళ్లు షాక్ అయ్యారు.
Allu Arjun : ప్రస్తుతం ఇండియాలో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ప్రభాస్‌దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు తీసుకుంటున్నాడు డార్లింగ్. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రభాస్ పారితోషికాన్ని టచ్ చేసినట్టు తెలుస్తోంది.
Prabhas : పాన్ ఇండయా స్టార్ ప్రభాస్‌కి మళ్లీ ఏమైందని.. ఆందోళన పడుతున్నారు అభిమానులు. ఎప్పటికప్పుడు ప్రభాస్ హెల్త్ పై సోషల్ మీడియాలో ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. రాధే శ్యామ్ రిలీజ్ అయిన వెంటనే.. సలార్ సెట్స్‌లో ప్రమాదానికి గురయ్యారని.. మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వినిపించింది.
తమిళ్ హీరో శింబు(Simbu)కి 48వ సినిమాకు కమల్ హాసన్(Kamal Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి దేశింగ్ పెరియసామి(desingh periyasamy) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు “బ్లడ్ అండ్ బ్యాటిల్” అనే ట్యాగ్‌లైన్ తో మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు.
Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ 'ఓజి' సినిమాల షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.
NTR : ఈ ఏడాది ఎన్టీఆర్ నుంచి కొత్త సినిమా వచ్చే ఛాన్సే లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. కానీ ఓ వారం రోజుల పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయబోతున్నారు. మార్చి 12న ఆస్కార్ అవార్డ్ అందుకోబోతోంది ట్రిపుల్ ఆర్ టీమ్.
యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) గురువారం హైదరాబాద్(hyderabad)లో జరిగిన NBK108 సినిమా షూట్‌లో చేరారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం(anil ravipudi) వహిస్తుండగా..థమన్(thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు.
kaniha ఈ ఫొటోలో ఉన్న నాటి హీరోయిన్‌ని గుర్తుపట్టారా? శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసి చెబుతున్నా, రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాల్లో నటించిన తమిళనటి కనిహ. ఇప్పుడామె నడవలేని స్థితిలో ఉన్నారు. 2008 తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కనిహ మళ్లీ ఈ మధ్య కాలంలో మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంటున్నారు.
టాలీవుడ్ (Tolly wood) ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) సంచలన వాఖ్యలు చేశారు. ‘RRR’ సినిమా బృందం ఆస్కార్ కోసం చేస్తున్న ఖర్చుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆస్కార్ (Oscar) కోసం పోటీ పడుతున్న ‘RRR’ సినిమా టీమ్ విమాన ఖర్చులకు పెట్టిన డబ్బుతో 8 సినిమాలు తియ్యొచ్చని చెప్పారు
Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ఉమెన్స్‌డే సందర్భంగా ఆయన కుమార్తె సుష్మితకు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చారు. బంగారం, వెండితో పూత పూసిన దర్గా అమ్మవారి ప్రతిమని ఉమెన్స్ డే సందర్భంగా ఆమెకు అందించారు. ఈ సంగతిని సుస్మిత్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. చిరంజీవికి థాంక్స్ చెబుతూ అందుకు సంబంధించిన ఫోటోను కూడా యాడ్ చేశారు.
Rana Daggubati: చేస్తే అద్భుతమైన సినిమాలు చేయాలి. లేదంటే అసలు సినిమాలే చేయనకూడదు అంటున్నారు రాణా దగ్గుబాటి. లీడర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయి తన నటనతో అందరినీ మెప్పించారు రానా. ఎప్పుడూ ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉండేవారు. అయితే బాహుబలి తర్వాత ఆయన సినిమాలను ఆచితూచి ఎంచుకుంటున్నారు.
Garikapati narasimharao ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలూ పొందుతూ ఆస్కార్‌కి నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావాల్సిందేనని ప్రముఖ ఆధ్యాత్మిక వక్త గరికపాటి నరసింహారావు అన్నారు. ఈ పాటపై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ఈ పాటపై ఎందుకంత ఆసక్తి నెలకొందా?
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన కొత్త సినిమాతో ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా పాన్ ఇండియా లెవల్లో కావడంతో.. ధమ్కీ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోను ఉంది. వాస్తవానికైతే ఈపాటికే ధమ్కీ థియేటర్లోకి రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వల్ల పోస్ట్ పోన్ అయింది.
Ram charan : ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో, నాటు నాటు పాటతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న నటుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్. దీంతో అమెరికన్ టాక్ షోల్లో ఇంటర్య్వూలు ఇస్తూ తన భావాలను పంచుకుంటున్నారు రాం. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.