• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Mahie gill రవికేశర్ సీక్రెట్ మ్యారేజ్.. ఫోటోలు, వీడియోలు మాత్రం నో

బాలీవుడ్ నటి మహి గిల్, నటుడు, వ్యాపార వేత్త రవికేశర్‌ను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

April 18, 2023 / 03:21 PM IST

Takkar Teaser : హీరో సిద్ధార్థ్ ‘టక్కర్’ టీజర్ రిలీజ్

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ జంటగా నటిస్తోన్న చిత్రం టక్కర్. ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

April 18, 2023 / 03:51 PM IST

Samantha: శాకుంతలం నా కర్మ.. సమంత షాకింగ్ పోస్ట్!

సమంత(Samantha) రూత్ ప్రభు కెరీర్ అన్ని ఎత్తుపల్లాలను చవిచూసింది. ఇటీవల విడుదలైన శాకుంతలం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్‌ చేయడంలో విఫలమైంది. ఈ చిత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవడానికి చాలా కష్టపడింది. నాలుగు రోజుల్లో రూ.10 కోట్ల కంటే తక్కువ రాబట్టింది. ఈ క్రమంలో ఆమె తన ఇన్ స్టా ఖాతాలో కీలక పోస్ట్ చేసింది.

April 18, 2023 / 02:58 PM IST

Pawan kalyan: OG షూటింగ్‌లో జాయిన్ అయిన పవన్!

ప్రస్తుతం పవన్(Pawan kalyan) చేస్తున్న సినిమాల్లో.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(OG) పైనే సాలిడ్ బజ్ ఉంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్(Sujeeth) ఖచ్చితంగా ఫ్యాన్స్‌కు నచ్చేవిధంగా తెరకెక్కిస్తాడని.. గట్టిగా నమ్ముతున్నారు అభిమానులు. కంటెంట్ కూడా సాలిడ్‌గా ఉండడంతో.. ఓజి హైప్ పీక్స్‌కు వెళ్లిపోయింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన వీడియో చూసి.. ఓజి నెక్ట్స్ లెవల్ అంటున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో పవన్ ...

April 18, 2023 / 01:52 PM IST

PUSHPA 2: ‘పుష్ప2’ రికార్డ్ బ్రేకింగ్.. 100 మిలియన్స్ కొట్టేశారు!

ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది పుష్ప మూవీ. కానీ పుష్ప రిజల్ట్ చూశాక.. బన్నీ, సుకుమారే కాదు, తెలుగు ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. మెల్లి మెల్లిగా మౌత్ టాక్‌తో ఊహించని విధంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బన్నీకి పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అందుకే పుష్ప2(PUSHPA 2)ని భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అందుకు తగ్గట్టే పుష్ప2 గ్లింప్స్ యూట్యూబ్‌ని ష...

April 18, 2023 / 01:13 PM IST

NTR 30: అఫిషీయల్.. ఎన్టీఆర్ 30లో విలన్ ఫిక్స్!

కొరటాల శివ చెప్పిన దాని ప్రకారం.. ఎన్టీఆర్ 30(ntr 30)లో యంగ్ టైగర్ మృగాల వేట ఓ రేంజ్‌లో ఉండబోతోంది. మరి అలాంటి మృగాల నాయకుడు ఎలా ఉండాలి? భయకంరంగా ఉండాలి. అలాంటి విలన్ పడితే గానీ ఎన్టీఆర్ 30లో మృగాల వేట కిక్ ఇవ్వదు. తాజాగా అలాంటి విలన్‌నే రంగంలోకి దింపాడు కొరటాల.

April 18, 2023 / 01:03 PM IST

Shah Rukh Khan family: ‘ఖాన్’దాన్ అన్-సీన్ ఫోటోస్, ఒకే ప్రేమ్‌లో ఫ్యామిలీ…

షారుక్ ఖాన్ కుటుంబాన్ని ఒకే ఫ్రేమ్‌లో చిత్రీకరించడం అభిమానులకు అద్భుతం.. కనువిందు అని చెప్పవచ్చు.

April 18, 2023 / 12:38 PM IST

Allu Ramesh: టాలీవుడ్లో విషాదం..కమెడియన్ అల్లు రమేష్ మృతి

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. పలు చిత్రాల్లో యాక్ట్ చేసిన కమెడియన్ అల్లు రమేష్(Allu Ramesh) ఈరోజు విశాఖలో గుండెపోటుతో మృతి చెందారు.

April 18, 2023 / 12:21 PM IST

OTTకి సెన్సార్ కత్తి..? అశ్లీలం ఎక్కువవడంతో కేంద్ర ప్రభుత్వం దృష్టి

ఓటీటీలో వస్తోన్న అశ్లీలతపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. మితిమిరీన శృంగారంపై కళ్లెం వేయాలని భావిస్తోంది. మూడంచెల సెన్సార్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది.

April 18, 2023 / 10:45 AM IST

Ileana pregnancy: పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతున్న నటి ఇలియానా!!

తాను తల్లిని కాబోతున్నట్టు ఇలియానా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. చిన్నారి టీషర్ట్ ని, అలాగే తన మెడలో 'మామా' అంటూ ఉన్న చైన్‌ని షేర్‌ చేసింది.

April 18, 2023 / 10:20 AM IST

Haseena: హసీనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ప్రకాశ్ రాజ్

ఓ హత్య ఉదంతం నేపథ్యంలో తెరకెక్కిన హసీనా( Haseena) చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు ప్రకాశ్ రాజ్ విడుదల చేశారు.

April 17, 2023 / 08:06 PM IST

Renu Desai: రేణు దేశాయ్ గ్లామర్ షో.. బాబోయ్ మామూలుగా లేదుగా!

ఇప్పటి వరకు రేణు దేశాయ్‌(renu desai)ని హద్దులు దాటి చూసిన సందర్భాలు తక్కువ. ప్రస్తుతం ఇంకో పెళ్లి చేసుకోకుండా.. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఉంది రేణు దేశాయ్.. పిల్లలను చూసుకుంటోంది. రవితేజ పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మధ్యే అకిరా నందన్ బర్త్ డే సందర్భంగా.. పవన్ ఫ్యాన్స్‌ పై ఫైర్ అయింది రేణు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లామర్ ట్రీట్ ఇచ్చి.. వీడియో తీయె...

April 17, 2023 / 06:37 PM IST

Salaar: ‘సలార్’ 2 పార్ట్స్ పై సాలిడ్ కన్ఫర్మేషన్!

రాబోయే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్, సలార్(Salaar) విడుదల తేదీని ఆవిష్కరించినప్పటి నుంచి అభిమానుల్లో క్రేజ్ మొదలైంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్(prabhas), పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయాల‌ని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది.

April 17, 2023 / 04:50 PM IST

Mahesh-Rajamouli: ‘మహేష్‌-రాజమౌళి’ పై అన్నీ పుకార్లే!

దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కాంబో ఫిక్స్ అయ్యాక.. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఫలానా హీరోయిన్‌ను అనుకుంటున్నారని.. విలన్‌గా ఓ స్టార్ హీరోని తీసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి ఏదో ఓ పుకారు షికారు చేస్తునే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఓ పవర్ ఫుల్ రూమర్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఎగ్జైటిం...

April 17, 2023 / 04:30 PM IST

NTR 30: ‘ఎన్టీఆర్ 30’లో హీరోయిన్, విలన్ ఎంట్రీ!

ఆర్ఆర్ఆర్ తర్వాత.. కొరటాల శివ(koratala siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ 30(ntr 30) ప్రాజెక్ట్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో పవర్ ఫుల్‌గా రాబోతోంది ఎన్టీఆర్ 30. ఇదే వర్కింగ్ టైటిల్‌తో సెట్స్ పైకి వెళ్లంది ఈ సినిమా. ఇప్పటికే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తాజాగా షెడ్యూల్‌ కోసం హీరోయిన్, విలన్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం.

April 17, 2023 / 04:24 PM IST