RX100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) కొత్త జానర్ చిత్రం 'మంగళవరం(Mangalavaram)' ఫస్ట్ లుక్ ఈ రోజు(ఏప్రిల్ 25న) విడుదలైంది. బోల్డ్ ఇంకా ఎమోషనల్ క్యారెక్టర్ శైలజలో నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) యాక్ట్ చేసింది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో పాయల్ న్యూడ్ గా కనిపిస్తుంది.
జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన చలాకీ చంటి అనారోగ్యానికి గురై ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె పోటుగా నిర్ధారించి స్టంట్ వేశారు.
బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా హ్యారీ జోష్ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే మంచులక్ష్మీ ఆదిపర్వం సినిమాలోనూ నటిస్తున్నారు.
పొన్నియన్ సెల్వన్-2 మూవీ ప్రమోషన్‌లో దర్శకుడు మణిరత్నం బిజీగా ఉన్నారు. సినిమా రెండు పార్టులుగా తీయడానికి బాహుబలి స్ఫూర్తి అని.. జక్కన్న రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.
కన్నడ పరిశ్రమలో బుల్లితెర(Small screen) నటుడిగా పలు సీరియల్స్ లో నటిస్తున్నాడు సంపత్(Sampath). కన్నడలో అగ్నిసాక్షి(Agnisakshi) అనే సీరియల్(serial) తో బాగా ఫేమస్ అయ్యాడు. సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాను హీరో అక్కినేని అఖిల్ వేధించాడని క్రిటిక్ ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీనిపై ఊర్వశి రౌతేలా స్పందిస్తూ పరువునష్టం దావా కేసు వేసింది.