• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Samajavaragamana Movie: ‘సామజవరగమన’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

హీరో శ్రీవిష్ణు నటిస్తోన్న సామజవరగమన సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

April 20, 2023 / 08:29 PM IST

Movies: ఈ వారం సినిమాల జాతర..థియేటర్, ఓటీటీల్లో రిలీజయ్యేవి ఇవే

ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. ఏప్రిల్ 21న పలు సినిమాలు విడుదల కానున్నాయి.

April 20, 2023 / 07:48 PM IST

Vyavastha: వ్యవస్థ ట్రైల‌ర్‌ రిలీజ్ చేసిన డీజే స్టార్ సిద్దు

వ్య‌వ‌స్థ‌(vyavastha) వెబ్ సిరీస్ ట్రైల‌ర్‌ను డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ స్టార్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ చేతుల మీదుగా జీ5(ZEE5 Original) గురువారం విడుద‌ల చేసింది. ఈ చిత్రంలో కార్తీక్ ర‌త్నం, సంప‌త్ రాజ్‌, హెబ్బా ప‌టేల్‌, కామ్నా జెఠ్మ‌లానీ కీలక పాత్రల్లో నటించారు. ఈ కోర్టు థ్రిల్లింగ్ కోర్టు డ్రామా ఏప్రిల్ 28న స్ట్రీమింగ్ కానుంది.

April 20, 2023 / 07:23 PM IST

OG: ఓజీ మూవీ సెట్లో స్టైలిష్ లుక్ లో పవన్ కల్యాణ్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) యాక్ట్ చేస్తున్న ఓజీ మూవీ సెట్(og movie set) నుంచి మరో అప్ డేట్ వచ్చేసింది. చిత్ర బృందం మూవీ సెట్ నుంచి పవన్ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రంలో పవన్ మాస్ లుక్ లో క్రేజీగా ఉన్నారు.

April 20, 2023 / 06:52 PM IST

Delhi High Court Serious: ఆరాధ్య బచ్చన్ పై ఫేక్ వార్తలు…. హైకోర్టు సీరియస్..!

బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ముద్దుల తనయ ఆరాధ్య బ‌చ్చ‌న్‌(aaradhya bachchan)పై ఇటీవ‌ల యూట్యూబ్‌ లో ఫేక్ న్యూస్ వార్తలపై హైకోర్టుDelhi High Court) సీరియస్ అయ్యింది.

April 20, 2023 / 05:18 PM IST

Movie trailer : కొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న ‘టూ సోల్స్’..ట్రైలర్ రిలీజ్

ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం టూ సోల్స్. ఏప్రిల్ 21వ తేదిన ఈ మూవీ విడుదల కానుంది.

April 20, 2023 / 04:56 PM IST

Shankar: ఏకంగా వెయ్యి మందితో ప్లాన్ చేసిన శంకర్!?

మగధీరలో వంద మందితో ఫైట్ చేసిన రామ్ చరణ్‌(ram charan).. ఈసారి ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేయబోతున్నాడట. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే ఆర్సీ 15ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్(shankar) ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పవర్ ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు.. రీసెంట్‌గానే గ్లోబల్ రేంజ్‌లో 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అందుకు తగ్గట్టే ఇప్ప...

April 20, 2023 / 04:53 PM IST

Prabhas: అదిరింది బాసూ.. OG కోసం ప్రభాస్, ఎందుకో తెలుసా!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వీళ్లు ఊ.. అనాలే గానీ ఎంతకైనా తెగిస్తారు అభిమానులు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఇద్దరి క్రేజ్ నెక్స్ట్ లెవల్. అయితే ఈ ఇద్దరు పర్సనల్‌గా కలుస్తారేమో గానీ.. సినిమాల కోసం కలవడం అనేది ఇంపాజిబుల్. అయినా ఇప్పుడు ఓజి కోసం ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలవబోతున్నారనే న్యూస్ టెంప్టింగ్‌గా మారింది.

April 20, 2023 / 04:34 PM IST

Upasana : మెగాస్టార్ ఇంట్లో సందడి..ఉపాసనకు బేబీ షవర్

మెగాస్టార్ చిరంజీవి ఇంట ఉపాసనకు బేబీ షవర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలు సందడి చేశారు.

April 20, 2023 / 04:29 PM IST

Sai Dharam Tej : ప్రమాదంలో సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన వ్యక్తికి సాయం

సాయి ధరమ్ తేజ్ రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనను కాపాడిన వ్యక్తి గురించి, అతనికి చేసిన సాయం గురించి సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.

April 20, 2023 / 03:26 PM IST

Pelliపై కీర్తి సురేష్.. ఫ్యాన్స్‌కు వెరైటీ ఆన్సర్

పెళ్లెప్పుడూ అని ఫ్యాన్స్ అడగగా.. ఇప్పట్లో లేదు అని కీర్తి సురేష్ సమాధానం ఇచ్చారు.

April 20, 2023 / 03:10 PM IST

Ram Charan: రామ్ చరణ్ షాకింగ్ డెసిషన్!?

ట్రిపుల్ ఆర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్‌తో కలిసి 'గేమ్ ఛేంజర్' అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ram Charan). ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే మధ్యలో ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో.. కాస్త డిలే అవుతూ వస్తోంది. రీసెంట్‌గానే ఈ నెలలో జరగాల్సిన ఇండియన్2 షెడ్యూల్ కంప్లీట్ చేశాడు శంకర్. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ షూటింగ్‌తో బిజీ కాబోతున్నాడు. అయితే...

April 20, 2023 / 02:33 PM IST

Puri Jagannadh: ఇది కాంబో అంటే.. యంగ్ హీరోతో పూరి ప్లానింగ్?

లైగర్ దెబ్బకు పూరి జగన్నాథ్‌(Puri Jagannadh)తో సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రావడం లేదని.. ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణతో సినిమాలు చేసే ఛాన్స్ ఉందని వినిపించింది. అలాగే పూరి కొడుకు ఆకాష్‌తోనే ప్లాన్ చేస్తున్నాడని అన్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటి విషయాల్లో క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఊహించని హీరోతో పూరి సినిమా చేయబోతున్నాడనే న్యూస్...

April 20, 2023 / 02:22 PM IST

Aaradhya Bachchan: నన్ను ట్రోల్ చేస్తున్నారు… హైకోర్టుకు ఐశ్వర్య కుమార్తె

అందాల తార ఐశ్వర్య ముద్దుల కుమార్తె ఆరాధ్య బచ్చన్(Aaradhya Bachchan)ని ట్రోలర్స్ వెంటాడుతున్నారు. ఆమెను సోషల్ మీడియా(social media)లో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఆరాధ్య సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండదు. బయట కనినిపించే సందర్భాలు కూడా తక్కువే. అయినా.. ఆమె ఆరోగ్యం సరిగా లేదు అంటూ... ఆరాధ్యను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం.

April 20, 2023 / 02:06 PM IST

Samantha: సమంత ఒంటిపై హాట్ టాపిక్‌గా మారిన నెక్లెస్.. అన్ని కోట్లా!?

శాకుంతలం సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అయితే ఏంటి.. సినిమా అన్నాక హిట్లు, ఫ్లాపులు కామన్. అందుకే శాకుతంలం షాక్ నుంచి వెంటనే బయటకొచ్చేసింది సమంత(Samantha). కర్మ సిద్ధాంతం చెప్పేసి.. శాకుంతలం సినిమాకు బైబై చెప్పేసింది. అంతేకాదు ఫారిన్‌లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది ఈ హాట్ బ్యూటీ. సిటాడెల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ప్రీమియర్ షో కోసం లండన్‌ వెళ్లింది. అక్కడ అదిరిపోయే ఫోటోలను సోషల్ మీడియాలో ష...

April 20, 2023 / 01:44 PM IST