ఏజెంట్(Agent) కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ.. ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్‌లాగే వైల్డ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవె...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ నటిస్తోన్న సలార్ మూవీకి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. ఇందులో డార్లింగ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో రోల్ పోషిస్తున్నారని తెలిసింది.
ప్రముఖ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య(Yash Chopras wife) పమేలా చోప్రా(pamela chopra) 85 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయస్సు సంబంధిత అనారోగ్యం కారణంగా ఆమె ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. పమేలా గతంలో యాశ్ చోప్రా కొన్ని చిత్రాల కోసం పాటలు కూడా పాడారు.
ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో బోల్డ్ సీన్స్ కామన్. అయితే దానికి ఓ లిమిట్ ఉంటుంది. కానీ ఓటిటిలో మాత్రం అన్‌లిమిటేడ్ కంటెంట్ ఉంటుంది. దాంతో ఓటిటి అంటే కాస్త న్యూడ్‌గా బోల్డ్ సీన్స్(bold scenes) చేయాల్సిందే. ఈ విషయంలో కొందరు హీరోయిన్లు భయపడినా, ప్రియాంక చోప్రా(Priyanka chopra) లాంటి స్టార్ హీరోయిన్లు మాత్రం తగ్గేదేలే అంటుంటారు. అదికూడా వెబ్ సిరీస్ కోసం అయితే.. మరింత రెచ్చిపోతుంది అమ్మడు.
విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21వ తేదిన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో సినిమా విశేషాలను చెప్పుకొస్తున్నారు. రిలీజ్ కు ముందు సినిమా ప్రమోషన్స్ ను పెంచారు.
సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు సమంత ఇండస్ట్రీలో గట్టెక్కాలంటే రాబోవు సినిమాలు కచ్చితంగా విజయం సాధించాల్సిందే.
ఎన్టీఆర్(Ntr), రామ్ చరణ్(Charan) ఇద్దరు ఒకే హీరోయిన్ తో సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ విషయంలో వీరిద్దరూ పోటీ పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
మెగాస్టార్ చిరంజీవిని బాలయ్య ఓ పోస్టర్‌లో టార్గెట్ చేశారు. తన మూవీ వీరసింహారెడ్డి సింగిల్ హ్యాండ్‌తో 100 రోజులు పూర్తి చేసుకుందని అందులో ప్రస్తావించారు.
వారసుడు మూవీ తెలుగులో నిరాశపరిచింది. అయినప్పటికీ మరో తమిళ్-తెలుగు సినిమా చేయాలని విజయ్ డిసైడ్ అయ్యాడట. ఆ సినిమాను గోపిచంద్ మలినేని తెరకెక్కించనున్నాడు.
దగ్గుబాటి బాబాయ్, అబ్బయి.. వెంకటేష్, రానా ఫస్ట్ ఫుల్ లెంగ్త్‌లో కలిసి నటించిన వెబ్ సిరీస్త(web series) రానా నాయుడు(Rana Naidu). అయితే ఈ సిరీస్.. ఇప్పటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అంతా డ్యామేజ్ చేసేంది. అయినా కూడా రానా నాయుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారు. సీజన్ వన్‌తో చేసిన దానికంటే.. డబుల్ ధమాకా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.