• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Naga Chaitanya: తొలిసారి అలాంటి క్యారెక్టర్ లో నాగచైతన్య..!

నాగచైతన్య తదుపరి సినిమాలో మత్స్యకారుడి రోల్ పోషించనున్నారు. దీనికి సంబంధించి అధికార ప్రకటన రావాల్సి ఉంది.

June 2, 2023 / 07:56 PM IST

Chiru ‘భోళాశంకర్’ భోళా మేనియా సాంగ్ ప్రోమో రిలీజ్

మెగాసార్ట్ చిరంజీవి భోళాశంకర్ మూవీ నుంచి భోళా మేనియా అనే సాంగ్ ఈ నెల 4వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఆ పాటకు సంబంధించిన ప్రోమోను ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు.

June 2, 2023 / 07:38 PM IST

VYUHAM: వైఎస్ జగన్, భారతీ ‘వ్యూహం’పై కామెంట్స్.. రామ్ గోపాల్ వర్మ ఫైర్!

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. ఇప్పుడు వర్మ అంటేనే.. ఏంటీ మా కర్మ అనేలా విసుగెత్తిపోతున్నారు జనాలు. ఏంటి.. నేను మోనార్క్‌ని కాబట్టి తగ్గేదేలే అంటుంటాడు వర్మ. అయినా కూడా వర్మను పట్టించుకునే వారు పెద్దగా లేరు. అందుకే మరోసారి ఏపీ రాజకీయాలపై పడ్డాడు.

June 2, 2023 / 07:17 PM IST

Allu Aravind: ‘గీతా ఆర్ట్స్’ భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్!

ఒకప్పుడు ఏమోగానీ.. ప్రస్తుతం అన్నిభాషల్లో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. టాలీవుడ్ టాప్ సంస్థ గీతా ఆర్ట్స్ నుంచి కూడా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉందని.. తాజాగా క్లారీటి ఇచ్చేశాడు అల్లు అరవింద్.

June 2, 2023 / 07:04 PM IST

Mani Ratnam: విలువ కట్టలేని ‘మణి’ రత్నం.. !

ప్రముఖ దర్శకుడు మణిరత్నం బర్త్ డే సందర్భంగా హిట్ టీవీ స్పెషల్ స్టోరీ

June 2, 2023 / 06:11 PM IST

Takkar సినిమా నుంచి రెయిన్ బో సాంగ్ రిలీజ్

సిద్దార్థ్ టక్కర్ మూవీ నుంచి రెయిన్ బో అనే సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. జూన్ 9వ తేదీన మూవీ రిలీజ్ కానుండగా.. సక్సెస్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

June 2, 2023 / 05:39 PM IST

Rashmika: విక్రమార్కుడు’ సీక్వెల్‌లో బ్యూటీ?

ప్రస్తుతం అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'యానిమల్' సినిమాలో రణ్‌ బీర్‌ కపూర్‌తో కలిసి నటిస్తోంది రష్మిక మందన్న. ఇంకా కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి. షాహిద్ కపూర్, విక్కీ కౌశల్ లాంటి హీరోలు తమ సినిమాల్లో.. రష్మికనే కావాలని పట్టుపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా బంపర్ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది.

June 2, 2023 / 05:24 PM IST

Srikanth Addala ‘పెద కాపు’.. వివాదం అయ్యేలా ఉందే!?

ఎట్టకేలకు క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ముందు నుంచి వినిపించినట్టుగానే.. ఈ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలాగే మరో కొత్త హీరోని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నాడు.

June 2, 2023 / 04:59 PM IST

Arjun: రజినీకాంత్‌తో తలపడనున్న యాక్షన్ హీరో..!

లోకేష్ కనగరాజ్ మూవీలో తలైవా రజనీకాంత్‌కు పోటీగా నటించే విలన్ దొరికేశాడు. విలన్ రోల్ కోసం యాక్షన్ హీరో అర్జున్‌ను ఎంపిక చేశారట.

June 2, 2023 / 04:24 PM IST

Director Teja: తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఎందుకు రావంటే..?

తెలుగు అమ్మాయిలకు ఓపిక తక్కువ అని.. హీరోయిన్ అవకాశం ఇస్తామని చెబితే ఆరు నెలలు కూడా వెయిట్ చేయలేరని డైరెక్టర్ తేజ అన్నారు.

June 2, 2023 / 04:05 PM IST

Abhiram Ahimsa Movie Review: అహింస మూవీ రివ్యూ

దగ్గుబాటి అభిరామ్ తెరంగ్రేటం చేసిన మూవీ అహింస.. గీతికా తివారి హీరోయిన్‌గా నటించింది. సదా, రజత్ బేడీ, కమల్ కామరాజు, రవి కాలే తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అహింస మూవీ ఈ రోజు విడుదలైంది.

June 9, 2023 / 12:32 PM IST

Samantha: నిన్న చెప్పులు, నేడు గౌను.. రేటుతో షాక్ ఇస్తున్న సమంత!

హీరో, హీరోయిన్లు వాడే డ్రెస్సులు, వాచీలు, గ్యాడ్జెట్స్ రేట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఏదైనా సరే లక్షలు, కోట్ల కాస్ట్‌ది అయి ఉండాల్సిందే. అందుకే ఎలాంటి ఫోటో షూట్ అయినా, ఈవెంట్ అయినా.. ఫలానా హీరో ఏం ధరించాడు, ఫలానా హీరోయిన్‌ డ్రెస్ ఎలా ఉంది? వాటి కాస్ట్ ఎంత అని సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. తాజాగా సమంత గౌను రేటు షాక్ ఇస్తోంది.

June 2, 2023 / 02:40 PM IST

Chakravyuham The Trap Movie Review: చక్రవ్యూహం ది ట్రాప్ మూవీ రివ్యూ

టాలీవుడ్ నటుడు అజయ్ కీలక పాత్రలో నటించిన చక్రవ్యూహం మూవీ ఈరోజు(జూన్ 2న)థియేట‌ర్ల‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిసారిగా చెట్కూరి మధుసూధన్ రచన & దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

June 2, 2023 / 02:33 PM IST

Nenu student sir movie review: నేను స్టూడెంట్ సార్ మూవీ రివ్యూ..ఫోన్ గుర్తించారా?

యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా నటించిన చిత్రం నేను స్టూడెంట్ సర్. నేడు(జూన్ 2న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. అయితే క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

June 2, 2023 / 01:33 PM IST

Pragya Jaiswal: హాట్ ‘థైస్‌ షో’తో పిచ్చెక్కించిన ప్రగ్యా జైస్వాల్!

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్. అమ్మడు చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఎక్కువగా గ్లామర్ షో చేయలేదు. కానీ ఇప్పుడు ఫేడవుట్ అవుతున్న సమయంలో.. అమ్మడు ఇచ్చే గ్లామర్ ట్రీట్ ఓ రేంజ్‌లో ఉంటోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ థైస్ షో కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా ఉన్నాయి.

June 2, 2023 / 12:42 PM IST