• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఫిలిం అప్‌డేట్

Mega Star ‘భోళా శంకర్’ పోస్టర్ పై దారుణమైన ట్రోలింగ్!

Chiranjeevi : వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత.. ఓ రీమేక్ చేస్తున్నారు చిరు. తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా భోళా శంకర్ అనే సినిమా చేస్తున్నారు.

March 22, 2023 / 04:40 PM IST

Nani : ‘దసరా’ పాన్ ఇండియా టూర్.. పోస్టర్ అదిరింది!

Nani : మరో ఎనిమిది రోజుల్లో న్యాచురల్ స్టార్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'దసరా' రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నాడు నాని. అలాగే దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి.. అంటూ రోజుకో ఊరమాస్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక పోస్టర్స్‌లో నాని లుక్ చూసి.. సినిమా పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి.

March 22, 2023 / 02:44 PM IST

Vishwak Sen : ‘ధమ్కీ 2’ అనౌన్స్ చేసిన విశ్వక్.. మరి ‘ధమ్కీ’ టాక్ ఏంటి!?

Vishwak Sen : ధమ్కీ సినిమా కోసం ఉన్నదంతా పెట్టేశాడు విశ్వక్ సేన్. ప్రమోషన్లో భాగంగా చాలా సార్లు ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. అలాగే క్లైమాక్స్‌లో బిగ్ సర్ప్రైజ్ ఉంది.. థియేటర్లోకి వెళ్లి చూడండి.. అని సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తూ వచ్చాడు మాస్ కా దాస్. ఇక ఉగాది కానుకగా ధమ్కీ రిలీజ్ అయిపోయింది.

March 22, 2023 / 02:34 PM IST

NBK 108 : హిట్ సెంటిమెంట్.. డిసప్పాయింట్ చేసిన బాలయ్య!

NBK 108 : అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశారు నందమూరి బాలకృష్ణ. ఇదే ఊపులో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో NBK 108 ప్రాజెక్ట్ చేస్తున్నారు. పటాస్ నుంచి F3 వరకు ఫన్ డోస్ ఎక్కువగా చూపించిన అనిల్.. ఈసారి బాలయ్యతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

March 22, 2023 / 02:15 PM IST

Jr.NTR మాస్ అమ్మ మొగుడుని డైరెక్టర్ చేస్తా.. విశ్వక్ సేన్

Jr.NTR : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ మూవీ ఉగాదికి గ్రాండ్‌గా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాను నందమూరి టచ్‌తో భారీగా ప్రమోషన్స్ చేశాడు విశ్వక్. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్‌ రావడంతో.. సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఆస్కార్ తర్వాత తారక్ వచ్చిన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఇదే.

March 22, 2023 / 01:50 PM IST

Ram charan : RC 15 టైటిల్ ఫిక్స్ అయినట్టే!?

Ram Charan : మిగతా హీరోలు సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. మెగా పవర్ స్టార్ మాత్రం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నాడు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా మొదలు పెట్టేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ సెట్స్ పై ఉండగానే.. శంకర్‌తో ఆర్సీ 15 స్టార్ట్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.

March 22, 2023 / 12:52 PM IST

Chiranjeevi : ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మహేష్‌తో పోటీనా!?

Chiru : ఉన్నట్టుండి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. లేటెస్ట్ ఫిల్మ్ భోళా శంకర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మెహర్ రమేష్‌ దర్శకత్వంలో తమిళ్ హిట్ మూవీ వేదాళం రీమేక్‌గా తెరకెక్కుతోంది భోళాశంకర్. కీర్తి సురేష్ చిరు చెల్లెలిగా నటిస్తుండగా.. తమన్నా చిరుకి జోడిగా నటిస్తోంది.

March 22, 2023 / 12:46 PM IST

NBK 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్..మాస్ లుక్ అదిరింది

NBK 108వ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రవిపూడి(anil ravipudi) ఈ మేరకు ట్విట్టర్ ద్వారా బాలయ్య(Balakrishna) చిత్రాలు పోస్ట్ చేస్తూ తెలియజేశారు. అన్న దిగిండు...ఈసారి మీ ఊహకు మించి ఉంటుందని డైరెక్టర్ అన్నారు. పోస్టర్లలో బాలకృష్ణ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

March 22, 2023 / 12:23 PM IST

Vishwak Sen ‘ధమ్కీ’ బాక్సాఫీస్ టార్గెట్ ఎంతంటే!?

Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఉగాదికి పాన్ ఇండియా ధమ్కీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. అత‌నే హీరోగా న‌టించి.. ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించాడు.. పైగా సొంత ప్రొడక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ ధమ్కీ పై భారీ ఆశలే పెట్టుకున్నాడు విశ్వక్.

March 21, 2023 / 04:24 PM IST

Balakrishna : NBK 108 టైటిల్ ఫిక్స్.. రేపే అనౌన్స్మెంట్!?

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నుంచి బిగ్ సర్ప్రైజ్ రాబోతోందా.. అంటే ఔననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో.. ఫుల్ జోష్‌లో ఉన్నారు బాలయ్య. మధ్యలో అన్‌స్టాపబుల్ షోతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

March 21, 2023 / 03:29 PM IST

Nithin-Nani : హిట్ సీక్వెల్ కోసం… నానికి చెక్ పెట్టిన నితిన్!?

Nithin-Nani : న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీ.. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు నాని. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను ఊరమాస్‌గా తెరకెక్కించాడు.

March 21, 2023 / 03:06 PM IST

Prabhas ‘సలార్’ హాలీవుడ్ ప్లానింగ్!

Prabhas : ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో.. సలార్ పైనే అందరి దృష్టి ఉంది. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో.. అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఎలివేషన్‌ను ఊహించుకొని గాల్లో తేలుతున్నారు అభిమానులు.

March 21, 2023 / 01:21 PM IST

‘Mahesh-Rajamouli’ బ్యాక్ డ్రాప్ ఏంటి.. బడ్జెట్ ఎంత!?

'Mahesh-Rajamouli' : ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో దుమ్ముదులిపేశారు రాజమౌళి. ఏకంగా ఆస్కార్ అందుకొని హిస్టరీ క్రియేట్ చేశారు. అలాంటి జక్కన్న నుంచి నెక్స్ట్ ఎలాంటి సినిమా రాబోతోందనే ఆసక్తి అందరిలోను ఉంది.

March 21, 2023 / 12:21 PM IST

Prabhas : ఆ రోజు నుంచి ‘ఆదిపురుష్’ ఫ్యాన్స్‌కు పండగే!?

Prabhas : ఆదిపురుష్ అప్డేట్ కావాలంటూ.. డైరెక్టర్‌ ఓం రౌత్‌ను సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయినా ఇప్పటి వరకు ఓం రౌత్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయితే ఎట్టకేలకు అప్డేట్ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

March 21, 2023 / 12:02 PM IST

Pawan Kalyan : ప్రభాస్ హీరోయిన్‌తో పవన్ రొమాన్స్!?

Pawan Kalyan : గబ్బర్ సింగ్ తర్వాత  'భవధీయుడు భగత్‌సింగ్' అనే టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. కానీ ఆ తర్వాత.. ఈ సినిమా టైటిల్ కాస్త ఉస్తాద్ భగత్‌సింగ్‌గా మారింది. టైటిలే కాదు.. కథ కూడా మారిందనే టాక్ ఉంది. ఈ సినిమా తమిళ్ మూవీ 'తేరీ' రీమేక్‌గా తెరకెక్కబోతోందనే ప్రచారం జరుగుతోంది.

March 21, 2023 / 11:17 AM IST