Mahie gill:నటుడు, వ్యాపారవేత్త రవికేశర్ను (ravi kesar) బాలీవుడ్ నటి మహి గిల్ (mahie gill) పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. తమ పెళ్లి జరిగిందని మహి గిల్ (mahie gill) మీడియాకు చెప్పడంతో ప్రపంచానికి తెలిసింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు (photo), వీడియోలు (video) బయటకు రాలేదు.
మహి గిల్, రవిశేఖర్ (ravi kesar) కలిసి ఫిక్సర్ (fixerr) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఆ సిరీస్ 2019లో తెరకెక్కించారు. అప్పటినుంచి ఇద్దరికీ పరిచయం ఉంది. మహి గిల్ ఇప్పటివరకు 40 సినిమాల్లో (40 movies) యాక్ట్ చేశారు. మహి గిల్‌కు ఇప్పటికే పెళ్లయ్యింది. ఆమెకు ఐదేళ్ల కూతురు (daughter) కూడా ఉంది. ఇప్పుడు రవి కేశర్ను (ravi kesar) రెండో పెళ్లి చేసుకున్నారు.
తన కూతురు పేరు వెరొనికా (veronica) అని మహి గిల్ (mahie gill) ఇటీవల ప్రకటించారు. ఆమెకు సంబంధించిన ఫోటోలను మాత్రం షేర్ చేయలేదు. తన జీవితంలో జరిగిన పరిణామాలు వ్యక్తిగతం అని.. అన్నింటినీ తెలియజేయలేనని పేర్కొంది. మహి గిల్ (mahie gill).. దబాంగ్, దేవ్ డీ, సహెబ్ బివీ ఔర్ గ్యాంగ్ స్టార్, దుర్గామతి లాంటి హిట్ సినిమాల్లో నటించి.. మెప్పించారు.