»Sindhuja Srinivasan Interview Rajinikanth And Tamannaah Starrer Kavalaiya Song In Jailer
Sindhuja Srinivasan: రా నువ్వు కావాలయ్య పాట పాడే అవకాశం ఆయన వల్లే వచ్చింది
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జైలర్ చిత్రంలోని రా నువ్ కావాలయ్యా పాట కనువిందు చేసింది. మరీ ఈ సాంగ్ పాడిన సింగర్ సింధుజ శ్రీనివాస్ తనకు పాడే అవకాశం ఏ విధంగా వచ్చిందో, దీని తరువాత తనకు ఎన్ని అవకాశాలు వచ్చాయో లాంటి అనేక విషయాలను హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
Sindhuja Srinivasan Interview, Rajinikanth and Tamannaah starrer Kavalaiya song in Jailer.
Kavalaiya song: తమిళ తలైవా రజనీకాంత్(Rajanikanth) నటించిన జైలర్(Jailer) చిత్రంలో రా నువ్వు కావాలయ్య(Nuv Kavalayya) సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికి తెలిసిందే. ఈ సాంగ్లో తమన్నా(Tamannah) చేసిన డ్యాన్స్ కూడా చాలా వైరల్ అయింది. అయితే ఈ పాట ఇంత అద్బుతంగా పాడిన సింగర్ సింధుజ శ్రీనివాసన్(Sindhuja Srinivasan) హిట్ టీవీతో తన పాట గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను పంచుకుంది.
అసలు పరిశ్రమలో ఇంత మంది సింగర్లు ఉండగా తనకే ఎందుకు అవకాశం వచ్చింది అన్న విషయాన్ని పంచుకున్నారు. మొదట కాల్ వచ్చినప్పుడు ఆలోచించానని తనకు కూడా ఏమి అర్థం కాలేదని, తీరా పాట పాడకా తెలిసిందని అసలు విషయం చెప్పింది. ఈ సాంగ్ ఎవరి వలన వచ్చిందో రివీల్ చేశారు. తాను సరిగమప అనే కార్యక్రమంతో పేరొచ్చిందని.. అయితే దానికి ఎలా సెలక్ట్ అయ్యారో వివరించారు. ఆడిషన్లో పాడిన పాట ఏంటో.. ఇక తన పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా విషయాలను పంచుకన్నారు. మరి తాను చెప్పిన ఆసక్తి కరమైన విషయాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి.