మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ తనదే అంటూ సుప్రింకోర్డువరకు వెళ్లిన రచయిత శరత్ చంద్ర హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆయన జీవితం గురించి, శ్రీమంతుడు కథ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
యూట్యూబ్‌లో తమదైన ట్యాలెంట్‌తో డ్యాన్స్ చేస్తూ లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. చాలా ఈవెంట్స్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఇక వాళ్ల లైఫ్‌లో జరిగిన ఎన్నో విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు.
డబ్బింగ్ ఆర్టిస్ట్ పూజిత సలార్ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. కాటేరమ్మ డైలాగ్ చెప్తున్న సమయంలో తాను ఎలాంటి పరిస్థితిని ఎదుర్కుందో ఈ వీడీయోలో తెలిపారు.
సలార్ చిత్రంలో కాటేరమ్మ అమ్మవారి దగ్గర ఫైట్ ఎంత ఇంపాక్ట్ ఉంటుందో సినిమా చూసిన వారికి తెలుసు. ఆ ఫైట్ జరగడానికి ముఖ్య కారణం సురభి అనే ఒక అమ్మాయి. ఆ క్యారెక్టర్ చేసిన ఫర్జానా ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, ప్రముఖ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజతో జరిగిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.