Salaar: సలార్(Salaar) చిత్రంతో సూరీడే(Sooreede) పాట పాడడం అనేది అనుకోకుండా జరిగింది అని సింగర్ హరిని ఇవటూరి(Singer Harini) పేర్కొన్నారు. ఈ పాట పాడిన తరువాత తన ఫ్రెండ్స్ చాలా మంది గుర్తుకు వచ్చారు అని చెప్పారు. ఒకే పాటలో ఇద్దరి క్యారెక్టర్లను చెప్పడం అనేది రైటర్ కేకే గొప్పతనం అని తెలిపారు. చిన్నప్పటినుంచి సంగీతం అంటే ఇష్టం లేదని చెప్తూనే.. దానిపై ఎప్పుడు ఆసక్తి పెరిగిందో ఎంతో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన ఫస్ట్ సాంగ్ శతమానం భవతి అనే పాట మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ ఆధ్వర్యంలో పాడనని చెప్పారు. తరువాత మణిశర్మ దగ్గర ఎలా అవకాశం వచ్చిందో తెలిపారు. తరువాత తమన్ దగ్గర పాడానని వివరించారు. కేవలం పెద్ద సినిమాల్లోనే ఎందుకు పాడుతారో వెల్లడించారు. ఇలాంటి ఎన్నో విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.