మిమిక్రీ ఆర్టిస్ట్ సందీప్ కృష్ణ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. లైవ్‌లో పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వాయిస్‌లను మిమిక్రీ చేసి అబ్బురపరిచారు.
తాము నటించిన కాలింగ్ సహస్ర సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హీరో సుడిగాలి సుధీర్, హీరోయిన్ డాలీషా 'హిట్ టీవీ' ప్రేక్షకులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
మంగళవారం సినిమాను చూసి సెన్సార్ బోర్డ్ వాళ్లు చాలా ప్రోత్సహించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన పాయల్ ఎంతో కీలకం, ఆమె చేసిన క్యారెక్టర్ ఇంకెవరు చేయలేరు అనిపించింది. మంగళవారం సినిమా గురించి నిర్మాతలు ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను లీడ్ రోల్‌లో నటించిన మంగళవారం చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆ విశేషాలోంటో ఇప్పుడు చుద్దాం.
బిగ్ బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వెళ్లి తనదైన స్టైల్‌లో అలరించిన ప్రముఖ సింగర్ భోలే శివాలి హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. హౌస్ గురించి కంటెస్టెంట్‌ల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఆయనకు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత? ఈ సీజన్ విన్నర్ ఎవరో తన అభిప్రాయం తెలిపాడు.
ప్రముఖ రైటర్ సిరాశ్రీ తన సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అయితే ఆ వివరాలు ఏంటి? ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రూప్ 1 ఆఫీసర్‌గా పనిచేసి, నటనా రంగంలో రాణించడం సంతోషాన్ని ఇస్తుందని అయితే దీనికోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఒక్కొమెట్టు ఎలా ఎక్కారో ఆసక్తిగా వివరించారు వడ్లమని శ్రీనివాస్. తనకు ఇష్టమైన రచయిత ఎవరో, ఇండస్ట్రీలో తన మొదటి గురువు ఎవరో చెప్పారు. ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు చేసినా తన పేరును ప్రేక్షకులు గుర్తుపట్టకపోవడానికి గల కారణం కూడా వివరించారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
థియేటర్ ఆర్టిస్ట్ నుంచి సినిమాల వరకు నటుడు ఎమ్ఎస్ చౌదరి ప్రస్థానం, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులను 'హిట్ టీవీ' ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్య్వూలో పంచుకున్నారు.
సింగర్‌గా, యాక్టర్‌గా పరిచయం ఉన్న కౌముది నేమని నిర్మాతగా వ్యవహరించిన తాజా వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం. సక్సెస్‌ఫుల్‌గా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను 'హిట్ టీవీ' ప్రేక్షకులతో పంచుకున్నారు.
తన పాటతో, మాటతో అందరి మనుసులను గెలిచిన దివంగత కళకారుడు, రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు సాయి చంద్ భార్య వేద రజని హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సాయి చంద్ ఆశయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు.
సీనియర్ నటి జయచిత్ర తనయుడు మ్యూజిక్ డైరెక్టర్ అమ్రిష్ గణేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాజాగా రూల్స్ రంజన్ చిత్రంలోని సమ్మోహనుడా సాంగ్ అంత వైరల్ అవడానికి ముఖ్య కారణం ఏంటో కూడా వివరంగా తెలిపారు.
సినిమాలకు ప్రాణం పోసే పాత్రలకు కాస్ట్యూమ్స్ ఎంత ముఖ్యమో తెలిపారు... ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ ప్రసన్న తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ ఆల్రౌండర్ రవి ఈ స్థాయిలో ఉండడానికి తాను ఎంత కష్టపడ్డాడో, సినిమాల్లో తన పర్సనల్ లైఫ్‌లో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవి ప్రేక్షకులతో పంచుకున్నారు.
హీరో సుధీర్ బాబుతో హర్షవర్ధన్ తెరకెక్కించిన మామా మశ్చీంద్ర సినిమా విశేషాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. సినిమాలో మూడు క్యారెక్టర్లు ఎందుకు, అందులో ముసలి పాత్ర సుధీర్ బాబే ఎందుకు అనే విషయాలను వివరించారు.
ఇన్‌ఫ్ల్యూయెన్సర్ మను మళ్లీశ్వరితో హిట్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. తన లైఫ్‌లో జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.