రామన్న యూత్ మూవీ టీమ్ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మంచి కామెడీ పాత్రలు చేసుకుంటున్న అభయ్ నవీన్ అసలు డైరెక్టర్ ఎందుకు అవాలనుకున్నాడో అనే దగ్గర నుంచి సినిమా పూర్తి అయ్యే వరకు జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పని చేసి ఉప్పెన సినిమాతో తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టించడమే కాదు మొదటి సినిమాకే జాతీయ అవార్డును కైవసం చేసుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
హీరో కార్తికేయ నటించిన బెదురులంక సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హీరో హిట్ టీవీ ప్రేక్షకులతో ఎన్నో విషయాలను పంచుకున్నారు. సినిమాలో చిరంజీవి పేరును ఎందుకు పెట్టారో వివరించారు.
అల్లుఅర్జున్ చెప్పింది చాలా తప్పు, ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వట్లేదంటున్నారు యాక్టర్ కామక్షీ. పొలిమేర సిరీస్ ద్వారా ఫేమస్ అయిన ఈమె.. తన జీవితంలో, పరిశ్రమలో ఎదురైన అనుభవాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు దాసరి నారాయణరావు తరువాత సినిమాల్లో తలెత్తే వివాదాలను పెద్దన్నలా పరిష్కించే ప్రొడ్యూసర్, డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి హిట్ టీవీతో పంచుకున్నారు.
పేపర్ బాయ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన హీరో సంతోష్ శోభన్ తాజాగా ప్రేమ్ కుమార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సరైన సినిమా పడటం లేదు. ఈ నేపథ్యంలో తన మనసులోని మాటలను హిట్ టీవీ ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
జబర్దస్త్ అనే కామెడీషో ద్వారా బుల్లితెరకు పరిచయమైన నరేష్ సక్సెస్ సీక్రెట్ ఏంటో, 9వ తరగతిలోనే చదువు ఎందుకు మానేయ్యాల్సిందో, తన లైఫ్‌లో జరిగిన అత్యంత సంతోషకరమైన విషయాల గురించి హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
కెమెరా డిపార్ట్‌మెంట్‌లో జాయిన్ అవడానికి వచ్చిన రేలంగి నరసింహారావు ఎలా డైరెక్టర్‌గా మారారో, తరువాత కామెడి దర్శకుడిగా ఎలా మారాడో లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జైలర్ చిత్రంలోని రా నువ్ కావాలయ్యా పాట కనువిందు చేసింది. మరీ ఈ సాంగ్ పాడిన సింగర్ సింధుజ శ్రీనివాస్ తనకు పాడే అవకాశం ఏ విధంగా వచ్చిందో, దీని తరువాత తనకు ఎన్ని అవకాశాలు వచ్చాయో లాంటి అనేక విషయాలను హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా నటించిన సూర్య శ్రీనివాస్ హిట్ టీవీతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తనకు సినిమా అవకాశం ఎలా వచ్చిందో వివరించారు. సెట్స్‌లో పవన్ కల్యాణ్ ఎలా ఉండేవారో చెప్పారు. తన గురించి బ్రో సినిమా గురించి చాలా విషయాలను పంచుకున్నారు.
హిట్ టీవీతో కృష్ణగాడు అంటే ఒక రేంజ్ చిత్రం హీరోహీరోయిన్లు ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి, వారి పర్సనల్ విషయాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మిస్టేక్ మూవీ టీమ్ హిట్ టీవీతో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ. అభినవ్ సర్దార్ అసలు గెడ్డం ఎందుకు పెంచుకుంటారో, ఇక తన్య కాల్రా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.
దయా వెబ్ సిరీస్ టీమ్‌తో హిట్ టీవీ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. అయితే ఎన్నో సిరీస్‌ల ద్వారా వస్తున్నా ఈ సిరీస్ చాలా స్పెషల్ ఎందుకో తెలియాలంటే ఈ వీడియో చూసేయండి.
`కృష్ణగాడు అంటే ఒక రేంజ్` సినిమా టీమ్ హిట్ టీవీతో ముచ్చటించింది. ఆగస్టు 4వ తేదిన ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమ సినీ విశేషాలను చిత్ర బృందం హిట్ టీవీతో పంచుకుంది.
స్టార్ హీరో పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్‌కు గురువుగా ఎలా మారాడు. సినిమా బ్రో అనే టైటిల్ ఎలా పెట్టారు? అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో చుద్దాం.