Buchi Babu: అబ్బాయికి మగతనం తీసేసినా ప్రేమ ఉంటుందా?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పని చేసి ఉప్పెన సినిమాతో తెలుగు పరిశ్రమలో సంచలనం సృష్టించడమే కాదు మొదటి సినిమాకే జాతీయ అవార్డును కైవసం చేసుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు హిట్ టీవీతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
Director Buchi Babu Exclusive Interview With Suresh Kondeti Uppena Allu Arjun
Buchi Babu: సైమ అవార్డు(Saima Award), ఫిల్మ్ ఫెయిర్(Film Fair) అవార్డు ఇతర అవార్డులు కూడా వచ్చాయి చాలా సంతోషం వేసింది, కాని జాతియఅవార్డు(National Award) రావడంతో ఒక్క సారిగా తన చుట్టు అంతా మారిపోయింన్నారు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు(Director Buchibabu). ఈ సందర్భంగా హిట్ టీవీ ప్రేక్షకులతో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అన్ని అవార్డుల మాదిరిగానే నేషనల్ అవార్డు ఉంటుందేమో అనుకున్ననని, కానీ అది వచ్చిన తరువాత చుట్టు రెస్పెక్ట్ పెరిగిపోయిందన్నారు. అయితే ఇలాంటి కథకు చిరంజీవి, సుకుమార్ ముందే అవార్డు వస్తుంది అని అన్నారు. ఇక సినిమా తీయాలి అనుకున్నప్పుడు కథ పూర్తి అయ్యాక మొదటి సుకుమార్‌కు చెప్పాను ఆ తరువాత జరిగిన పరిణాల గురించి చాలా ఆసక్తిగా చెప్పారు. మరి ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.