ఏందిరా ఈ పంచాయతీ మూవీ టీమ్ హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆక్టోబర్ 6న విడుదల కాబోతుతున్న ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
ఈ సినిమా అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ చదవాలి లేదా ఐఏఎస్, ఐపీఎస్ చదవాలి అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మల్టీస్టార్ మన్మథరాజ, అతని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
తెలంగాణలో జరిగిన హింసాత్మక చరిత్రను రజాకార్ అనే చిత్రం ద్వారా చూపించే ప్రయత్నిస్తే రాజకీయ రంగు పులుముతున్నారని డైరెక్టర్ యాట సత్యనారాయణ అన్నారు. సినిమా గురించి, దానిపై వస్తున్న విమర్షల గురించి హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
అష్టదిగ్భంధనం సినిమా హీరోహీరోయిన్లు హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
టీవీ సీరియల్స్ ఒకప్పటికి ఇప్పటికి ఏ విధంగా మారాయో, అసలు ఈ పరిశ్రమలో ఉన్న కీలమైన సమస్యలు ఏవో, సీరియల్స్‌ను సినిమా మేకింగ్‌లో తీయడం వలన జరిగే నష్టం ఏంటిదో.. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ సీరియల్ రైటర్ కందల ఉషా రాణి తెలిపారు.
తెలుగు వెబ్ సిరీస్‌లో హర్రర్ జోనర్‌లో ట్రెండ్ సెట్ చేయడానికి వస్తున్న అతిథి సిరీస్ గురించి చిత్ర యూనిట్ హిట్ టీవీ ప్రేక్షకులతో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
రాజ్‌దూత్ సినిమా తరువాత ఇంత గ్యాప్ రావడానికి అసలైన కారణమేంటో, తన లైఫ్‌లో పడిన కష్టం ఏంటో హీరో మేగాన్ష్ శ్రీహరి హిట్ టీవీ ప్రేక్షకులతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు
స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే ఎక్స్‌పోజింగ్ ఎంతవరకు అవసరమో, విశ్వక్ సేన్ స్టేజ్‌పై తన శారీ లాగడంపై జరిగిన రచ్చ గురించి గ్లామరస్ హీరోయిన్ నేహ శెట్టి హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపు సంపాదించుకున్న నటీ గాయత్రి గుప్త. తన జీవితంలో ఉన్న డార్క్ ఎమోషన్‌ను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
పల్సర్ బైక్ పాటతో పాపులర్ అయిన రమణ తన జీవితంలో జరిగిన అనేక విషయాల గురించి, ఆయన పడిన అవమానాలు, కష్టాల గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్ విజయ్ భాస్కర్ తాజాగా తన కొడుకు రాజ్ కమల్‌తో జిలేబి అనే చిత్రం తెరకెక్కించారు. ఆ చిత్ర విశేషాలతో పాటు టాలీవుడ్‌లోని అనేక విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
రెండు దశబ్దాలుగా తెలుగు తెరపై దిగ్గజ రచయితగా రాణిస్తున్న బీవీఎస్ రవి ఇండిస్ట్రికి సంబంధించిన అనేక విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని వీర శంకర్ దర్శకత్వంలో వచ్చిన గుడుంబా శంకర్ చిత్రాన్ని 4కే లో రీరిలీజ్ చేశారు. అసలు ఆ సినిమా ఎలా మొదలైంది. అప్పటి సినిమా విశేషాలను, పవన్ కల్యాణ్ పర్సనల్ విషయాల గురించి అనేక విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో డైరెక్టర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
బేబీ సినిమాలో సీతా క్యారెక్టర్ చేయడం వల్ల తనపై పర్సనల్‌గా ఎటాక్ జరిగిందని కిర్రాక్ సీతా అన్నారు. అయితే ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకొచ్చిందో తనకే అర్థం కావడం లేదని పేర్కొన్నారు. తన పర్సనల్ అండ్ సినిమా గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
యాక్టర్‌గా, డైలాగ్ రైటర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఇలా ఎన్నో మల్టీ టాలెంటెడ్ పనులు చేసే రేకందు మౌళి (Rakendu Mouli ) హిట్ టీవీ ప్రేక్షకులతో ఆసక్తి కరమైన విషయాలను పంచుకున్నారు.