»Actrees Neha Shetty Exclusive Interview With Suresh Kondeti Rules Ranjann
Neha Shetty: ఛాన్స్‌ల కోసం ఎక్స్పోజింగ్ చేస్తారా.?
స్టార్ హీరోయిన్గా ఎదగాలంటే ఎక్స్పోజింగ్ ఎంతవరకు అవసరమో, విశ్వక్ సేన్ స్టేజ్‌పై తన శారీ లాగడంపై జరిగిన రచ్చ గురించి గ్లామరస్ హీరోయిన్ నేహ శెట్టి హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
Neha Shetty: సినిమాలో అవకాశాల కోసమే గ్లామర్ రోల్స్ చేయడం కాదని.. రాధిక క్యారెక్టర్ ప్రవర్తనలో ఆనాటితనం ఉంటుంది. అలాగే కొంచెం గ్లామర్ ఉంటుంది. కాస్త నెగిటీవ్ రోల్ కూడా తనలో ఉంటుంది. అది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్మి చేశానని నేహా శెట్టి(Neha Shetty) హిట్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ(Exclusive Interview )లో చెప్పుకొచ్చింది. తాను ఇప్పుడు నటిస్తున్న రూల్స్ రంజన్(Rules Ranjan) చిత్రం గురించి అనేక ఆసక్తికమరైన విషయాలను వివరించింది. ఈ సినిమాలో సమ్మోహనుడా పాట ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని వివరించింది. అందరికి పెద్ద హీరోలతో చేయాలని ఉంటుందని.. తన కెరియర్ కాస్త డిఫరెంట్ అని స్లో అండ్ స్టడీగా వెళ్తుందని వెల్లడించింది. తాను టిల్లు స్వ్కేర్(Tillu2) చిత్రంలో ఎందుకు లేవని చాలా మంది అడుగుతున్నట్లు పేర్కొంది. పెద్ద హీరోల సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంపై నేహా శెట్టి తన అభిప్రాయాన్ని తెలిపింది. హృతిక్ రోషన్ డ్యాన్స్ చూసి సినిమాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పింది. నాగార్జున సినిమాలను విపరీతంగా చూసే దానినని వివరించింది. విశ్వక్సేన్ శారీ లాగడంపై తనదైన రీతిలో వివరించింది. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.
తెలంగాణలో జరిగిన హింసాత్మక చరిత్రను రజాకార్ అనే చిత్రం ద్వారా చూపించే ప్రయత్నిస్తే రాజకీయ రంగు పులుముతున్నారని డైరెక్టర్ యాట సత్యనారాయణ అన్నారు. సినిమా గురించి, దానిపై వస్తున్న విమర్షల గురించి హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.