»Ashtadigbandhanam Movie Team Exclusive Interview With Dev Tompala Surya Vishika Kota
Ashtadigbandhanam: సినిమా నచ్చకపోతే మమ్మల్ని పచ్చిబూతులు తిట్టండి
అష్టదిగ్భంధనం సినిమా హీరోహీరోయిన్లు హిట్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
Ashtadigbandhanam Movie Team Exclusive Interview With Dev Tompala Surya Vishika Kota
Ashtadigbandhanam:రచ్చ సినిమాలో తమన్నా చైల్డ్ క్యారెక్టర్ విశిక కోట(Vishika Kota)కు మంచి పేరు తీసుకొచ్చిందని, తరువాత కొన్నాళ్లు సీరియల్స్‌లో నటించి ఇప్పుడు అష్టదిగ్భంధనం(Ashtadigbandhanam) సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే షార్ట్ ఫిల్మ్ లల్లో నటిస్తూ ఇలా హీరోగా పరిచయం కావడం సూర్యకు ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు. అలాగే ఈ సినిమా మొత్తం రా అండ్ రస్టిక్ లుక్‌లో ఉంటుందని, విక్రమ్, జైలర్ సినిమాల స్క్రీన్ ప్లే నచ్చే వాళ్లకు ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని సూర్య(Surya) పేర్కొన్నారు. అలాగే కంటెంట్ నచ్చకపోతే హీరోది, డైరెక్టర్‌ది ఇన్స్టాగ్రామ్ ఐడీలు చెప్పి మరీ ఆడియన్స్ ను తిట్టమన్నారు. ఈ మూవీని కచ్చితంగా థియేటర్లోనే చూడాలి అని లేదంటే చాలా మిస్ అవుతారు అని వెల్లడించారు. ఇక తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు. వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.