ATP: రాష్ట్రస్థాయి జర్నలిస్టుల క్రికెట్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు జేశాప్ రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్, కార్యదర్శి జగదీష్లు తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల జట్లు పాల్గొంటున్నట్లు వారు వివరించారు. ఈ పోటీలు ప్రారంభించడానికి పలువురు మంత్రులు హాజరుకానున్నారు.