NZB: డిచ్ పల్లి మండలంలోని కొరట్పల్లితండా శివారులో ఈ నెల 3న జరిగిన ఈ ఘటనపై బీట్ అధికారి సంగం సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అటవీ భూమి ఆక్రమణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన అటవీశాఖ అధికారులపై కర్రలు, రాళ్లతో దాడి చేసి, చంపుతామని బెదిరించిన ముగ్గురు నిందితులను శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.