KRNL: నగరపాలక కార్యాలయంలో శనివారం కమిషనర్ పి. విశ్వనాథ్, ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ వాజిద్ మధ్య రెవెన్యూ వివరాలపై వాజిద్ సహకరించలేదని కమిషనర్ విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజు నోటీసు జారీ చేస్తానని కమిషనర్ హెచ్చరించగా, వాజిద్ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి వెళ్లిపోయారు. అదనపు కమిషనర్, మేయర్ జోక్యంతో వివాదం పరిష్కారమైంది.