ప్రేమంటే ఇదేనేమో అనిపించేవి: ✦ తరచూ ఫోన్ చేసి మాట్లాడుకోవడం ✦ కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం ✦ నచ్చినవారి గురించే ఆలోచిస్తూ ఉండటం నిజమైన ప్రేమలో ఉండేవి: ✦ పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ✦ ఒకరిపై ఒకరికి విశ్వాసం ఉండటం ✦ లక్ష్యాల సాధనలో సాయం చేసుకుంటూ ఎదగడం ✦ త్యాగాలకు వెనుకాడకపోవడం, క్షమాగుణంతో మెలగడం