ATP: అనంతపురం నగరంలోని ఆజాద్ నగర్ వద్ద గ్యార్మి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. అలీ అక్బర్ మకాం వద్ద ముస్లిం మత పెద్దలు, టీడీపీ నాయకులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.