»Actress Gayathri Gupta Emotional Interview With Dev Tompala Prabhas Rgv
Gayathri Gupta: నా హెల్త్ కండీషన్ క్రిటికల్
చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపు సంపాదించుకున్న నటీ గాయత్రి గుప్త. తన జీవితంలో ఉన్న డార్క్ ఎమోషన్‌ను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
Gayathri Gupta:సినిమా(Movie) ఇండస్ట్రీ(Industry) అంటే రంగుల ప్రపంచం. సెలబ్రిటీల లైఫ్ అంటే లగ్జరీ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ.. ఇండస్ట్రీలో చాలా మంది నటీనటుల జీవితాల్లో ఎన్నో విషాదాలు ఉంటాయి. అలాంటి విషాదామే తన జీవితంలో కూడా ఉందని చెప్పుకొచ్చింది నటి గాయత్రి గుప్తా(Gayathri Gupta ). తాజాగా హిట్ టీవీతో పంచుకున్న ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం గురించి సంచలన విషయాలు వెల్లడించింది. తన ఆరోగ్యం బాలేదని, డబ్బులు కూడా లేవని, విరాళాలు అడగాలనుకుంటున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాలేదు. తెల్లారితే ఏం జరుగుతుందో కూడా తెలీదు. నాకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్లు చెప్పారు. ఈ ఆపరేషన్ కు దాదాపుగా రూ.10 లక్షలకు పైనే కావాలి. కానీ ప్రస్తుతం నా దగ్గర అంత మనీ లేదు. దీంతో నా హెల్త్ కోసం విరాళాలు అడగాలని అనుకుంటున్నాను” అంటూ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆమె చెప్పిన ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి.
మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘కన్నప్ప’ మూవీ ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తారనే వార్తలను అధికారికంగా హీరో విష్ణు ప్రకటించారు. దీంతోపాటు ఈ చిత్రంలో నయనతార కూడా యాక్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు.