NLG: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు పెద్ద అంబర్పేట్లోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఆయన వ్యక్తిగత సహాయకులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రజల సమస్యలను స్వీకరించి, అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.