బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్నారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 51/4 కాగా.. క్రీజులో ఖవాజా(9), క్యారీ(0) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ టంగ్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి 3 టెస్టుల్లో ఓడి యాషెస్ సిరీస్ కోల్పోయిన ENG.. పరువు కాపాడాకునేందుకు పుంజుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే సిరీస్ గెలిచిన విజయోత్సాహం కంగారూల్లో కనిపించట్లేదు.